ప్రపంచంలోనే నిశ్శబ్ధ ప్రాంతం ఇదే..! మీ గుండె ఇతర భాగాల చప్పుడూ వినొచ్చు..!
నిశ్శబ్ధం అంటే మామూలు నిశ్శబ్ధం కాదిది.. కటిక నిశ్శబ్ధం. ఎప్పుడైనా మీరు ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో నిశ్శబ్ధాన్ని చూసి ఉంటారు. గడియారం చిన్నముల్లు చేసే టక్టక్ మని శబ్ధం వినిపించొచ్చు. కానీ మన గుండెచప్పుడు మాత్రం వినిపించదు. ప్రపంచంలో ఓ ప్రదేశం ఉంది. అక్కడ ఉండేది పిన్‌డ్రాప్ సైలెంట్ కూడా కాదు. అంతకంటే ఎక్కువే. ఎందుకంటే మన గుండెచప్పుడు మనకు వినిపిస్తుంది. గుండె చప్పుడే కాదు.. మన శరీరంలోపలి భాగాలు చేసే చప్పుడు కూడా మనకి […]
