మరి అంత బలుపు పనికిరాదు బ్రో.. అఖిల్ పై బిగ్ బాస్ అభిమానుల పంచ్లు
బిగ్ బాస్ సీజన్ 4 కాస్త మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమయినా.. రాను రాను ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం మోనాల్ ట్రైయాంగిల్ లవ్ ట్రాక్. మోనాల్ తో అఖిల్ .. అభిజీత్ లవ్ ట్రాక్ నడపడం.. ఆమె కోసం వాళ్లిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడటం చూస్తున్నాం. అయితే కేవలం వీళ్ల లవ్ ట్రాక్ కోసమే బిగ్బాస్ను చూసేవారూ ఉన్నారు. అయితే ఈ క్రమం లో అఖిల్ ప్రవర్తన మాత్రం […]
