అసూయగా ఉందంటున్న మంచు విష్ణు

టాలీవుడ్ సీనియర్ స్టార్ మోహన్ బాబు కి డైలాగ్ డెలవరీలో తనకంటై ప్రత్యేక శైలిని కలిగి ఉన్నారు. ఆయన డైలాగ్ డెలవరీ కామెడీకి కామెడీ.. సీరియస్ కు సీరియస్ అన్నట్లుగా ఉంటుంది. కామెడీ సన్నివేశాల్లో ఆయన డైలాగ్ డెలవరీకి సీరియస్ సీన్స్ లో ఆయన డైలాగ్ డెలవరీకి పూర్తి విభిన్నంగా ఉంటాయి. అలాంటి డైలాగ్ డెలవరీకి తాను అభిమానిని అంటూ ఆయన తనయుడు మంచు విష్ణు తాజాగా మోహన్ బాబు నటించిన ఒక సినిమాలోని డైలాగ్ ను […]

పంతం వీడని వైట్ల.. సొంతంగానే ‘ఢీ’ సీక్వెల్

మంచు విష్ణు సినీ కెరీర్ లో ‘ఢీ’ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి సినిమాను సీక్వెల్ చేయాలని చాలా కాలంగా విష్ణు కోరుకుంటున్నాడు. తన టీంతో కథలు రెడీ చేయించుకున్న విష్ణు చివరకు అనుకున్నట్లుగా సీక్వెల్ ను ప్రకటించాడు. కథ తయారు విషయంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాద్ షా తర్వాత వైట్ల సొంతంగా రెడీ చేసుకున్న కథలు ఏవీ కూడా సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడైతే కోన వెంకట్ తో […]

మంచు హీరోలు వెబ్ వరల్డ్ లో సత్తా చాటాలని చూస్తున్నారా…?

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రొడ్యూసర్ గా హీరోగా విలన్ గా ప్రతినాయకుడిగా హాస్యనటుడిగా ఎన్నో విలక్షమైన చిత్రాలు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ‘కలెక్షన్ కింగ్’ గా.. ‘డైలాగ్ కింగ్’ గా గుర్తుండిపోయారు. ఇక ఆయన నటవారసత్వంతో మంచు విష్ణు – మంచు మనోజ్ – మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో హీరోలుగా రాణించిన విష్ణు – మనోజ్ […]