అందాల రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి ఈసారి బీచ్ సెలబ్రేషన్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో నిరంతర అప్ డేట్స్ తో చాలా యాక్టివ్గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే మాల్దీవుల చిలౌట్ కి ...
Read More » Home / Tag Archives: మాల్దీవుల
Tag Archives: మాల్దీవుల
Feed Subscriptionమాల్దీవుల క్యాంప్ లో చేరిన అక్కినేని కోడలు
వరుస పెట్టి ఊరి జనమంతా మాల్దీవులకు షిఫ్టయిపోతున్నారు. మహమ్మారీ భయాల్ని తరిమేయాలంటే ఒంటరి దీవిలో బులుగు సముద్రంలో మునిగి రిసార్ట్ విందు ఆరగించడమే కరెక్ట్ అని డిసైడైనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు అందాల కథానాయికలు మాల్దీవుల విహారంలో చిలౌట్ చేస్తున్నారు. ఈ జాబితాలో కాజల్ .. రకుల్ ప్రీత్.. పరిణీతి.. మలైకా ఇలా హాటెస్ట్ భామలంతా ...
Read More »