బుల్లితెరపై టాప్ 10 హాట్ యాంకర్స్

బుల్లి తెరపై యాంకర్ల తీరు మారిపోయింది. ఎంతగా ప్రొగ్రామ్ ని మాటతీరుతో రక్తికట్టిస్తే అంత క్రేజ్ అన్నది నిన్నటి మాట.. ఎంతగా హాట్ లుక్స్ తో ఆసాంతం హొయలుపోతూ టీఆర్పీ గుంజడం ఎలా అన్నదే నేటి ఫార్ములా. యంగ్ యాంకరమ్మలు ఎంత హాట్ గా కనిపిస్తే అంతగా ఫాలోయింగ్ పెరుగుతోందన్న గుసగుసా వేడెక్కిస్తోంది మరి. వీవర్స్ కి కనువిందు వీనుల విందు రెండూ ఇంపార్టెంట్. రెండు రకాలుగానూ రంజింప చేస్తే ఆ ప్రోగ్రామ్ అంత పాపులర్ అవుతుంది. […]

ఇంటి అడ్రస్ చెప్పమని నెటిజన్ ని అడిగిన యాంకర్

బుల్లితెరపై హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షోలో రష్మీ ఎంత హుషారుగా స్పాంటెనియస్ గా ఉంటుందో అదే స్థాయిలో సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తుంటుందన్నది తెలిసిందే. మహిళా సాధికారత.. సామాజిక సేవనంలో ఎప్పుడూ రాజీపడని రష్మీ గౌతమ్ ఆగ్రహం వస్తే అపరకాళికలామారిపోతూ తనని విమర్శించిన వారిపై విరుచుకుపడుతూ వుంటుంది. లాక్ డౌన్ సమయంలో ఆహారం లభించక ఇబ్బందపడుతున్న వీధి శునకాలకు స్వయంగా ఆహారాన్ని […]

స్మాల్ స్క్రీన్ బ్యూటీస్ ని ఎంకరేజ్ చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్…!

తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లేడీ సెలబ్రిటీలు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే యాంకర్ అనసూయ బిగ్ స్క్రీన్ పై హవా కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో సుక్కు తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ మూవీలో కూడా ఓ రోల్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇక స్మాల్ స్క్రీన్ పై పలు సీరియల్స్ లో నటించి ‘బిగ్ బాస్’ రియాలిటీ షో తో బాగా పాపులర్ […]