మర్డర్ వారి కథ కాదు యూనివర్శిల్ స్టోరీ: వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమా తీసి కూడా భారీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. మిర్యాలగూడెం లో జరిగిన అమృత ప్రణయ్ ల ప్రేమ కథ ఆపై పరువు హత్య చివరగా అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య ఇలా అన్నింటిపై రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాను చేశాడు. ఈ సినిమా ను ఆపేయాలంటూ అమృత కోర్టుకు కూడా వెళ్లింది. కాని కోర్టుకు వెళ్లిన వర్మ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఈ వారం సినిమాను […]

అరియానా తీరుకు అప్పుడే ఆశ్చర్యపోయా: వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాడు. అందులో అంతా కొత్త వారే నటించడంతో వారికి మంచి ఫేమ్ వస్తుంది. వర్మ వల్ల ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న వారు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎంతో మంది టెక్నీషియన్స్ ను నటీనటులను ఇండస్ట్రీకి అందించిన వర్మ అనూహ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానాకు పాపులారిటీ రావడంలో ఇండైరెక్ట్ […]

60 ఏళ్లు వస్తున్నా ఇంకా 16 మంది అమ్మాయిలు కావాలా వర్మ?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు అనడంలో సందేహం లేదు. ప్రతి సారి కూడా వర్మ చేసే వ్యాఖ్యలు కనీసం వారం పది రోజులు ట్రెండ్ అవుతూ ఉంటాయి. కొన్ని సరదాగా అన్నవి ఉంటాయి.. కొన్ని వివాదాస్పదం అన్నవి ఉంటాయి. మొత్తానికి ఏదో ఒక విధంగా మాత్రం వార్తల్లో నిలిచేలా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంటాడు. తాజాగా […]

వర్మ హీరో కొత్త లుక్ కు అంతా షాక్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మరియు నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల్లో నటించిన హీరో ఫర్దీన్ ఖాన్ గత పదేళ్లుగా కనిపించకుండా పోయాడు. పదేళ్ల పాటు బిజీ హీరోగా వరుసగా సినిమాలు చేసిన ఫర్దీన్ 2010 తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఆ సమయంలోనే వర్కౌట్ లు మానేశాడో లేక విపరీతంగా తిన్నాడో కాని గుర్తు పట్టలేనంతగా బరువు పెరిగాడు. ఒకానొక సమయంలో ఫర్దీన్ ఖాన్ అంటూ అభిమానించే వారు కూడా ఆయన్ను దగ్గర […]

వివాదాస్పద సినిమాకు సెన్సార్ సాధించిన వర్మ

మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా మర్డర్ విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను అడ్డుకోవాలంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. మొదట కోర్టు వర్మ సినిమాపై స్టే విధించింది. అయితే హైకోర్టుకు వెళ్లిన వర్మ తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. సినిమా విడుదలకు సెన్సార్ ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. సెన్సార్ వారు సినిమా విడుదల విషయంలో అడ్డు చెప్పే అవకాశం ఉందని అంతా భావించారు. […]

కరోనా వైరస్-2 ను వదిలిన వర్మ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘కరోనా వైరస్’ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. ఒక ఫ్యామిలీ కరోనాకు ముందు ఎంత సంతోషంగా ఉంది.. కరోనా సమయంలో ఎంత ప్యానిక్ అయ్యింది అనేది వర్మ చూపించాలనుకుంటున్నాడు. సింపుల్ కథ మరియు సింపుల్ గా రూపొందించిన ఈ సినిమా విడుదలకు ఎన్నో నెలల క్రితం మొదలు అయ్యింది. సినిమాను ఓటీటీ లేదా ఏటీటీలో విడుదల చేయాలని వర్మ అనుకోకుండా థియేటర్ల రిలీజ్ కు వెయిట్ చేశాడు. థియేటర్లు […]

వర్మ ‘మర్డర్’ కు కోర్టు గ్రీన్ సిగ్నల్!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘మర్డర్’ సినిమా విడుదలను అడ్డుకుంటూ అమృత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో నల్లగొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. నల్లగొండ కోర్టు స్టేను హైకోర్టు కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రణయ్.. అమృతల ప్రేమ కథ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మారుతిరావు చనిపోవడం ఇలా అన్ని విషయాలను ఈ సినిమాలో వర్మ తెర రూపం ఇచ్చాడు. ఈ సినిమాలో అమృతను నెగటివ్ షేడ్స్ తో వర్మ చూపించినట్లుగా […]

వర్మ దయతో సెటిలయ్యిన ముద్దుగుమ్మలు

రామ్ గోపాల్ వర్మ శిష్యులు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉంటారు. ప్రముఖ దర్శకులు పలువురు ఆయన శిష్యులు అనడంలో సందేహం లేదు. ఆయన వద్ద ఒక్క సినిమాకు పని చేయాలని టెక్నీషియన్ మరియు నటీనటులు కోరుకునే వారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆయన చేస్తున్న ప్రతి ఒక్క సినిమా ఏదో ఒక వివాదం నేపథ్యంలో కొనసాగుతుంది. అందుకే ఆయనతో సినిమా అంటే ఏరి కోరి వివాదాన్ని కొని తెచ్చుకోవడమే అని కొత్త వారు తప్ప […]

వర్మపై నాగబాబు స్పందన.. ఆశ్చర్యం.. అనూహ్యం

1990వ దశకంలో రాంగోపాల్ వర్మ అనే దర్శకుడి అవసరమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేదని.. నాడు రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి బీ గోపాల్ లాంటి గొప్ప గొప్ప దర్శకులున్నారని.. అలాంటి టైంలో రాంగోపాల్ వర్మ అనే కుర్రాడికి బోలెడంతా టాలెంట్ సినిమాలపై అవగాహన ఉండి తపించాడని.. సరైన అవకాశం దక్కించుకొని ‘శివ’తో ఇండస్ట్రీని షేక్ చేశాడని మెగా బ్రదర్ నాగబాబు కొనియాడారు. ‘మా చానెల్ మా ఇష్టం’ అంటూ యూట్యూబ్ లో తాజాగా ఆయన ఒక వీడియోను రిలీజ్ […]

‘ఆర్జీవీ మిస్సింగ్’ ఫస్ట్ లుక్… వర్మ చేతులకు బేడీలు…!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్ లో సినిమా అంటూ ”ఆర్జీవీ మిస్సింగ్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు వర్మ. ఈ సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ ఇది తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా అని.. దీనికి పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్ – మెగా ఫ్యామిలీ – మాజీ […]

వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ ఫస్ట్ లుక్ పోస్టర్

రామ్ గోపాల్ వర్మ తన జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు. కరోనా టైంలో వరుసగా సినిమాలు తీస్తూ డిజిటల్ ఫార్మట్ లో విడుదల చేస్తూ ఉన్న వర్మ తాజాగా ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను ప్రకటించాడు. గత ఏడాది నవంబర్ లో జరిగిన దిశ గ్యాంగ్ రేప్ ఆ తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించిన విషయాలను ఈ సినిమాలో వర్మ చూపించబోతున్నాడు. ఆరు నెలల క్రితమే వర్మ ఈ సినిమాను తీస్తానంటూ ప్రకటించాడు. అయితే […]

హీరోల మగతనంను ప్రశ్నించిన వర్మ

రామ్ గోపాల్ వర్మ అవతల ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా తాను అనాలనుకున్న మాట అనేస్తాడు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పేసే వర్మ ఆ తర్వాత వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్దంగా ఉంటాడు. తాజాగా రియా విషయంలో వర్మ స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా ఉన్న విషయం తెల్సిందే. రియాకు మద్దతు తెలుపుతూ వర్మ చేసిన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ఘట్స్ ను మరోసారి జనాలకు చూపిస్తున్నాయి. ఎవరు ఏం అనుకున్నా రియా విషయంలో […]