వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సారధ్యంలో రూపొందిన ‘కరోనా వైరస్’ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదల కాబోతున్న మొదటి తెలుగు సినిమా ఇదే అవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. వర్మ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా యూనిట్ సభ్యులతో మీడియా ముందుకు వచ్చాడు. ఎప్పటిలాగే తనదైన శైలిలో వివాదాస్పద చమత్కార మాటలతో సినిమాకు ప్రమోషన్ చేశాదు. ఈ సినిమా ను కరోనా […]
సినిమా నిడివి అనేది 2 గంటలకు మించి ఉండకూడదని ప్రముఖహీరో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. హర్ష కనుమిల్లి సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలో నటించిన ‘సెహారీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సినిమాను బాలకృష్ణ స్నేహితుడు – మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు అడ్వాయి జిష్ణు రెడ్డి.. కన్య పిక్చర్స్ బ్యానర్ పై శిల్ప చౌదరి సహకారంతో నిర్మిస్తున్నారు. గంగసాగర్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. […]
మెగా.. నందమూరి.. దగ్గుబాటి ఫ్యామిలీలకు చెందిన బాబాయి అబ్బాయిలు సినిమాలు చేస్తే చూడాలని ఆయా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందమూరి బాబాయి అబ్బాయి సినిమా వచ్చేది అనుమానమే కాని త్వరలో దగ్గుబాటి ఫ్యామిలీ మూవీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే రానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్ డౌన్ లో బాబాయి మరియు నేను చేసేందుకు ఒక మంచి కథ లభించింది. త్వరలోనే ఆ సినిమాను మొదలు పెడతాం అంటూ రానా ప్రకటించాడు. […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి బండ్ల గణేష్ హార్డ్ కోర్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్ ఆయనతో ‘తీన్ మార్’ ‘గబ్బర్ సింగ్’ సినిమాలు నిర్మించాడు. ఈ క్రమంలో మళ్ళీ మీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అంటూ మెగా అభిమానులు అడిగే ప్రశ్నలకు బండ్ల గణేష్ సమాధానం ఇచ్చాడు. ఇన్నాళ్లు ‘మన దేవుడి బ్లెస్సింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాను.. బాస్ ఓకే అంటే పవర్ స్టార్ […]
సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ దాంతో పాటే పిచ్చి వ్యాపకాలు అనుకునేవాళ్లే ఎక్కువ. ఏదైనా బిజినెస్ రంగం కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ ఉన్న వాళ్లు ఇటువైపు వస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఆయా రంగాల్లో ఉన్న సక్సెస్ రేటు ఇక్కడ అస్సలు ఉండదు. కేవలం 5 శాతం సక్సెస్ మాత్రమే గ్యారెంటీ. మిగతాది అంతా ఎంతో చేస్తే కానీ అదృష్టం కలిసొస్తే కానీ అందనివి. అయితే గత దశాబ్ధ కాలంగా సుధీర్ […]