అరచెయ్యి అడ్డు పెట్టి వైకుంఠం చూపించిన రోబో గాళ్

0

ఎమీ జాక్సన్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. ఈ బ్రిటీష్ బ్యూటీ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. పెళ్లికి ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఎమీ.. వారసుడు ఆండ్రూతో ఆనంద క్షణాల్ని ఆస్వాధిస్తున్న ఫోటోల్ని వీడియోల్ని సోషల్ మీడియాల్లో నిరంతరం షేర్ చేస్తూనే ఉంది.

బిజినెస్ మేన్ జార్జి పనాయటౌతో ఇంతకుముందే నిశ్చితార్థం అయ్యింది. 2021లో పెళ్లి జరగనుందన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికి ఎమీ పూర్తిగా సోషల్ మీడియాల్లో తన వ్యక్తిగత జీవితంలో సరిగమల్ని షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తోంది.

ఒక బిడ్డకు తల్లి అయ్యాక అదే తరహా ఫిట్నెస్ తో అందరినీ షాక్ కి గురి చేస్తున్న ఎమీ ఫ్రెగ్నెన్సీ సమయంలోనూ జిమ్ యోగాని వదిలిపెట్టలేదు. తాజాగా నగ్న ఫోటో షూట్ తో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎమీ జాక్సన్ సోషల్ మీడియా ఫోటోలు వేడి పుట్టించేస్తున్నాయ్. “ఈ లాక్ డౌన్ సీజన్ కు కాస్త మసాలా యాడ్ చేసేందుకు వచ్చాను.. ఇలా జుట్టు మీదకు ఉండటం 2020లో హైలెట్ అని నాకు అనిపిస్తోంది“ అంటూ అమీ జాక్సన్ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో అరచేతిని అడ్డుపెట్టి అందాలను కవర్ చేసేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.