వావ్ ఈషా సూపర్ రెడ్ హాట్

0

తెలుగమ్మాయిలకు తెలుగులో ఆఫర్లు రావు.. వచ్చినా కూడా చిన్నా చితకా హీరోయిన్ లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలే వస్తాయి అనడంలో సందేహం లేదు. కాని కొందరు అమ్మాయిలు మాత్రం పట్టుదలతో ప్రయత్నాలు చేస్తూ హీరోయిన్ గా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఈషా రెబ్బ ఒకరు. తెలుగు అమ్మాయే అయినా కూడా ఈ అమ్మడి అందాల ప్రదర్శణ బాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో ఉంటుంది. స్కిన్ షో కు ఏమాత్రం మొహమాట పడని హీరోయిన్ ఈషా రెబ్బా.

తన నుండి ఎంత గ్లామర్ అవసరమో అంత గ్లామర్ ను ఒలకబోస్తూ ఫొటో షూట్ లకు ఫోజ్ లు ఇస్తున్న ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే పెద్ద హీరోల కంట పడుతోంది. తెలుగమ్మాయిలు అంటే కాస్త వెనుకంజ వేసే మన హీరోలు ఈషా విషయంలో మాత్రం ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా రెడ్ డ్రస్ లో ఎప్పటి మాదిరిగా స్కిన్ షో చేస్తూ దిగిన ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై మీరు ఒక లుక్కేయండి.