పూల్ సైడ్ బ్లాక్ బికినీ ట్రీట్

0

బాలీవుడ్ లో బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన కథానాయికల జాబితా చాలా పెద్దదే ఉంది. ఇందులో ఊర్వశి రౌతేలా.. అనిత హసనందాని.. అవికా గోర్.. ఇలా సౌత్ లో యూత్ కి సుపరిచితం అయిన నాయికల జాబితా కూడా ఉంది.

ఇతర భామల్లానే ఎన్నో హోప్స్ తో బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన మౌని రాయ్ ఇటు సౌత్ కి కూడా సుపరిచితం అయిపోయింది. యష్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం `కేజీఎఫ్`లో ఐటెమ్ నంబర్ లో మెరుపులు మెరిపించింది. ఇక అందాల ఆరబోతకు మౌని ఎలాంటి అభ్యంతరం చెప్పదు. `గోల్డ్` అనే చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన మౌని రాయ్ నటించింది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ కి ఇన్ స్టా ఫాలోవర్స్ ఎక్కువే. అక్కడ యువతరాన్ని ఎలా హీటెక్కించడంలో యమ స్పీడ్ చూపిస్తుంటుంది. తాజాగా బ్లాక్ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోల్ని మౌని షేర్ చేసింది. ఈ ఫోటోల్లో మౌని ఎంతో హాట్ గా కనిపిస్తోంది. సాగర కన్యనే తలపిస్తోంది అంటూ నెటిజనులు హాట్ కామెంట్లతో చెలరేగుతున్నారు.