ఈమాత్రం ఎక్స్ పోజ్ చేస్తేనే ఫ్యూచర్

0

అందాల నిధిగా పేరు దక్కించుకున్న నిధి అగర్వాల్ మొదటి రెండు సినిమాలను అక్కినేని హీరోలతో చేసి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో ఈ అమ్మడు చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్ ఆ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో టాలీవుడ్ లో బిజీ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో బిజీ గా ఉన్న ఈ హాట్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ పొటో షూట్ ను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు మరో హాట్ ఫొటోతో అభిమానులను ఊరించింది.

ఎల్లో లాంగ్ డ్రస్ లో ఒక థై ను ఎక్స్ పోజ్ చేస్తూ ఒక వైపు స్లీవ్ లెస్ ధరించిన ఈ అమ్మడు కెమెరాకు ఇచ్చిన ఫోజు ఎంతో వయ్యారంగా ఉంది. దేవ కన్యల మాదిరిగా ఒల్లు విరుచుకుంటూ కెమెరాకు ఫోజు ఇచ్చిన నిధి అగర్వాల్ ఫొటో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోకు భారీగా లైక్స్ వస్తున్నాయి. అందాల నిధి మీరు ఇంతగా ఎక్స్ పోజ్ చేయడానికి కారణం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నించగా కొంటె నెటిజన్ ఒకరు ఆఫర్లు రావాలంటే ఈ మాత్రం ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే కదా.. ఫ్యూచర్ కోసం ఇది తప్పదు కదా అంటూ కామెంట్ పెట్టాడు. నిజంగానే ముద్దుగుమ్మలు ఫొటో షూట్స్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడటానికే అనే విషయం ఎలాంటి సందేహం లేదు.