Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రైవేట్ పార్ట్ చూపించమన్న నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ రిప్లై

ప్రైవేట్ పార్ట్ చూపించమన్న నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ రిప్లై


హీరోయిన్స్ తమ హాట్ ఫొటో షూట్ లను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమయంలో నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ చేయడం చాలా కామన్ గా చూస్తూ వస్తున్నాం. కొందరు ఆ బూతు కామెంట్స్ ను వల్గర్ కామెంట్స్ ను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆ కామెంట్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి మళ్లీ ఎవరు కూడా అలాంటి కామెంట్స్ చేయకుండా వార్నింగ్ లు ఇస్తున్నారు. తాజాగా పాయల్ రాజ్ పూత్ ఒక నెటిజన్ కు ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ అయ్యింది. అతడు చేసిన కామెంట్ కు ఆమె రియాక్ట్ అయిన తీరు కూడా అభినందనీయం అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పాయల్ ఇన్ స్టాలో ఒక పిక్ పోస్ట్ చేసింది. అందులో తన ఎద భాగంకు ఒక క్యాప్ ను అడ్డు పెట్టుకుని ఫొటో దిగింది. దాన్ని తీసేస్తే వెనుక ఏం ఉందో చూడాలని ఉంది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చేసిన వ్యక్తి మిడిల్ ఏజ్ పర్సన్ అవ్వడంతో పాయల్ రాజ్ పూత్ అతడికి బలంగా తగిలేలా కౌంటర్ ఇచ్చింది. నీకు సిగ్గు లేదు అనిపిస్తుంది.. నీకు ఈ వయసులో ఇలాంటివి కావాలా పెళ్లి అయ్యి ఉంటుంది కదా వెళ్లి నీ భార్య ను అడుగు అంటూ అసభ్యకరంగా ఫింగర్ ను చూపించింది. దాంతో అతడిపై నెటిజన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.