Templates by BIGtheme NET
Home >> Cinema News >> షామా అందాల విందు భోజనం

షామా అందాల విందు భోజనం


షామ శికందర్ .. పరిచయం అవసరం లేని పేరు ఇది. మోడలింగ్ నుంచి బుల్లితెరకు పరిచయమైన ఈ బ్యూటీ గాయనిగా హోస్ట్ గానూ రాణించింది. పెద్ద తెరపైనా పలు చిత్రాల్లో అలరించింది. ఇక సోషల్ మీడియాల్లో షామా స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సినిమాలతో కంటే రెగ్యులర్ ఫోటోషూట్లతోనే భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంటుంది ఈ బ్యూటీ. సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉంది.

సెల్ఫీ .. బికినీ షూట్ లో షామా ఎక్స్ పర్ట్. 40 ప్లస్ లో ఉన్నా ఈ భామలో హాట్ కంటెంట్ ఏమాత్రం తగ్గడం లేదనడానికి తాజా ఫోటోషూట్ ప్రత్యక్ష సాక్ష్యం. బోల్డ్ అండ్ బ్యూటీగా షామా మరోసారి విరుచుకుపడింది. ఈ లుక్ చూడగానే ఫ్యాన్స్ హాలీవుడ్ పాప్ స్టార్ కిమ్ కర్ధాషియన్ సిస్టరా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వెర్రెత్తించే ఆ ఫోజుకు యూత్ స్టన్నయిపోవాల్సిందే. ఈ అమ్మడు గత కొంతకాలంగా మరీ టూమచ్ గా చెలరేగిపోతోంది. అయితే ఇదంతా కమర్షియల్ ప్రకటనల ఆఫర్ల కోసం బాలీవుడ్ ఆఫర్ల కోసం అన్న సంగతి చెప్పాల్సిన పనే లేదు. 2019లో బైపాస్ రోడ్ అనే చిత్రంలో నటించింది. అంతకుముందు సెక్సాలిక్ అనే షార్ట్ మూవీలో నటించింది. ప్రస్తుతానికి బాలీవుడ్ లో ఆఫర్లేవీ లేవు. కెరీర్ పాకులాటలో ఉంది.