Templates by BIGtheme NET
Home >> Cinema News >> #HBD మాల్దీవుల్ని షేక్ చేసిన రెడ్ హాట్ బికినీ బేబి

#HBD మాల్దీవుల్ని షేక్ చేసిన రెడ్ హాట్ బికినీ బేబి


భామలంతా మాల్దీవుల్లో బికినీ బీచ్ ట్రీట్ తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. పలువురు అందాల కథానాయికల సెలబ్రేషన్స్ గూగుల్ లో ట్రెండింగ్ గా మారాయి. బాలీవుడ్ అందాల కథానాయిక తారా సుతారియా నేటితో ఒక సంవత్సరం పెద్దది అయ్యింది.

బర్త్ డే సందర్భంగా తారా మాల్దీవులలో సెలబ్రేషన్ తో చిలౌట్ చేస్తోంది. తారా 25 వ పుట్టినరోజు వేడుక బికినీ బీచ్ లో ఓ రేంజులో సాగుతోంది మరి. తారా రెడ్ బికినీ ట్రీట్ ప్రస్తుతం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. బీచ్ బర్త్ డే బేబీ అంటూ స్వయంగా రెడ్ హాట్ బికినీ ఫోటోల్ని తారా సుతారియా పోస్ట్ చేసింది. అభిమానుల్లో ఈ ఫోటో జెట్ స్పీడ్ తో వైరల్ అయ్యింది.

తారా తన బోయ్ ఫ్రెండ్ ఆదార్ జైన్ తో కలిసి ఇలా ఒంటకి దీవిలో విహార యాత్రను ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన తారాకు హిందీ బెల్టులో వీర లెవల్ ఫాలోయింగ్ ఉంది. అందుకే నేడు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాల్లో తన పోస్ట్ కి లవ్ ఈమోజీలు వెల్లువెత్తాయి.

కెరీర్ సంగతి చూస్తే.. ఈ భామ సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టితో కలిసి ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ లో నటిస్తోంది. మోహిత్ సూరి `ఏక్ విలన్ 2` లో నాయికగా నటిస్తోంది. దిశా పటాని- జాన్ అబ్రహం- అర్జున్ కపూర్ ఇందులో ఇతర తారాగణం.