ఆ చూపుకు మతి పోకుండా ఉంటుందా?

0

మోడల్ గా సుదీర్ఘ కాలంగా బుల్లి తెర ప్రేక్షకులకు కనిపిస్తూ వస్తున్న యామి గౌతమ్ హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది.. ఇంకా నటిస్తూనే ఉంది. తెలుగు.. కన్నడం.. మలయాళం.. హిందీ.. తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ యామి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమాలు మరియు వ్యక్తిగత విషయాలను రెగ్యులర్ గా షేర్ చేసుకునే యామి గౌతమ్ తాజాగా తన హాట్ ఫొటో షూట్ స్టిల్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అన్నట్లుగా ఉన్న ఆ స్టిల్ లో యామి గౌతమ్ వైట్ డ్రస్ లో మెరిసి పోతుంది. అందమైన కన్నులతో క్లీవేజ్ షో చేసిన యామి గౌతమ్ ఆ చూపులతో మాయ చేయడంతో పాటు అమ్మడి లుక్ తో మెస్మరైజ్ చేస్తుంది. చాలా క్యాజువల్ గా అనిపించినా కూడా యామి లుక్ తో మతి పోతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మూడు పదుల వయసుకు వచ్చిన యామి ఇంకా రెండు పదుల పరువాల అమ్మాయి మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.