తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలే వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుండగా, ఆయన బాటలోనే నడవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడి భావిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా భావించారు. ఇటీవలి కాలంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలపై ప్రచారం జోరందుకుంది. ఈ ఊహాగానాల నడుమ ఏపీ ...
Read More »Tag Archives: కేటీఆర్
Feed Subscriptionకేటీఆర్ కు కొత్త తిప్పలు.. కొత్త నినాదంతో మరో చేదు అనుభవం
తెలంగాణలో తిరుగులేదనుకున్న పార్టీకి కొత్త టెన్షన్ షురూ అయ్యింది. మొన్నటివరకు తెలంగాణ అధికారపక్షాన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్నోడు ఎవరున్నారన్న మాట ఇప్పుడు కాలం చెల్లినిదిగా మారింది. దుబ్బాక ఇచ్చిన ధైర్యాన్ని.. గ్రేటర్ మరింత పెంచి పెద్దది చేయటమే కాదు.. నువ్వు ప్రశ్నించు.. నీ వెనుక మేం ఉన్నామన్న ఓటుతో చెప్పిన ఓటరు మాట కమలనాథులకు కొత్త ...
Read More »మలయాళ సినిమాని పొగిడేసిన కేటీఆర్
ఎంపిక చేసుకునే కథ కంటెంట్ పాత్రలు సంగీతం ఇవన్నీ సమకుదిరితే కమర్షియల్ హంగుల పేరుతో నాశనం చేయకుండా సహజసిద్ధతకు ప్రాధాన్యతనిస్తే.. ఆ సినిమాకి అవార్డులు రివార్డులతో పాటు ప్రముఖుల నుంచి మన్ననలు దక్కుతాయి. ఇప్పుడు అవార్డును మించిన రివార్డ్ అందుకుంది మలయాళ ఇండస్ట్రీ. ది గ్రేట్ తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ నుంచే ప్రశంస దక్కించుకుంది. రెగ్యులర్ ...
Read More »రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు:కేటీఆర్
టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల పై కాంగ్రెస్ నేత ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ను ఇరుకున పెట్టే ఏ ఒక్క అవకాశాన్నీ రేవంత్ వదులుకోరు. కేసీఆర్ మీద పొడుపు కథలు సామెతలు చెబుతూ వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తుంటారు రేవంత్. అయితే ...
Read More »బావా .. నువ్వు తప్పకుండా అందరి కంటే త్వరగా కోలుకుంటావు : మంత్రి కేటీఆర్
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని హోం క్వారంటైన్ లో ఉండాలని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ట్విటర్ వేదికగా ...
Read More »ఇదేం దారుణం కేటీఆర్? వారికి పాజిటివ్ వస్తే చెత్తబండిలో తరలిస్తారా?
తెలంగాణ మున్సిపల్ అధికారులు దారుణంగా వ్యవహరించారు. తమ ఉద్యోగులు కరోనా పాజిటివ్ కు గురైతే.. వారిని చెత్త బండ్లలో ఆసుపత్రికి తరలించిన వైనం వివాదంగా మారింది. విన్నంతనే ఒళ్లు మండిపోయేలా ఉండే ఈ ఉదంతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం (?) వహిస్తున్న గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల్లో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకూ జరిగిందేమిటంటే? ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets