ఒక హీరోతో అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక హీరోయిన్ ప్లేస్ లోకి మరో నటి రావడం సినీ ఇండస్ట్రీలో తరచూ జరిగేదే. అయితే.. ఆ పరిస్థితి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హీరో రామ్ నటించిన ‘జగడం’ సినిమా కూడా ఇలాంటిదే. వాస్తవానికి ఈ సినిమాని దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్ తోగానీ.. మహేశ్బాబుతోగానీ ...
Read More »Tag Archives: రామ్
Feed Subscriptionసునీత.. రామ్ ల వివాహంకు ముహూర్తం ఖరారు
ప్రముఖ గాయిని సునీత ఇటీవల రెండవ పెళ్లికి సిద్దం అయిన విషయం తెల్సిందే. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేని తో సునీత వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవలే జరిగింది. సునీత పెళ్లి విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యింది. దాంతో అంతా కూడా ఆమె వివాహంకు సంబంధించిన తేదీ విషయమై ...
Read More »సంక్రాంతికి ‘రెడ్’ ఉందా? లేదా?
రామ్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన రెడ్ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసి విడుదల చేద్దాం అనుకుంటున్న సమయంలో థియేటర్లు మూత పడ్డాయి. దాంతో సినిమాకు ఓటీటీ ఆఫర్ వచ్చింది. కాని థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు. అందుకోసం ...
Read More »#RRR కథ ఇదేనా? రామ్ వర్సెస్ భీమ్ ఫ్యాన్స్ డివైడ్!
కథలో కాన్ ఫ్లిక్ట్ ని బట్టే గ్రాఫ్ పెరుగుతుంది. అసలు ఏదీ లేకుండా ఫ్లాట్ గా సాగిపోతే అందులో కిక్కేమీ ఉండదు. ఈ విషయంలో రాజమౌళి- విజయేంద్ర ప్రసాద్ జోడీ ఎంతో ఆచితూచి అడుగేస్తారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కథ విషయంలో కూడా అంతే గొప్ప ఎత్తుగడల్ని అనుసరించారు ఈ మేధావులు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ...
Read More »టాలీవుడ్ ఆ ఫీట్ సాధించింది రామ్ మాత్రమే
ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యి భారీ వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. వందల కొద్ది మిలియన్ వ్యూస్ ను రాబడుతున్న తెలుగు డబ్బింగ్ సినిమాలు అక్కడ సరికొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. తెలుగు ఫిల్మ్ మేకింగ్ స్థాయి రాజమౌళి వల్ల అమాంతం పెరిగింది. అందుకే ఉత్తరాది సినీ ప్రేక్షకులకు ...
Read More »అమ్మాయిల కలల రాకుమారుడిలా మారాడు
ఇస్మార్ట్ శంకర్ గా పక్కా మాస్ ట్రీటిచ్చాడు ఎనర్జిటిక్ రామ్. అయితే రామ్ నిజంగా అంత మాసీగా ఉంటాడా? అంటే అస్సలు కానే కాదు. అవసరం మేర పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఈ ఎనర్జిటిక్ యంగ్ హీరోకి అలవాటు. ఒకవేళ ఏదైనా క్లాస్ రోల్ ని ఆఫర్ చేస్తే ఆ రోల్ లోకి పరకాయం ...
Read More »రామ్ ‘రెడ్’ నాన్ థియేట్రికల్ బిజినెస్ సరిగా జరగడం లేదా..?
యువ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ”రెడ్”. ఈ చిత్రానికి ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. రామ్ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. లాక్ డౌన్ కు ...
Read More »స్టార్ హీరోల కంటే ముందు రామ్ తోనే మళ్లీ పూరి
రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ఒక్క సినిమా సక్సెస్ ఒక వైపు రామ్ ను బిజీ చేసింది మరో వైపు పూరి కెరీర్ ను మళ్లీ పుంజుకునేలా చేసింది. డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాను చేస్తున్నాడు. ...
Read More »#RRR కొత్త లోగో: రామ్ – భీమ్ కలయికతో చండ్రనిప్పులే!
రౌద్రం రణం రుధిరం … (RRR) టైటిల్ కి తగ్గట్టే పాన్ ఇండియా కేటగిరీలో మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఐదారు నెలల గ్యాప్ తర్వాత అన్ లాక్ ప్రక్రియలో ఈ మూవీ పెండింగ్ షూటింగ్ ని వేగంగా ముగించేందుకు జక్కన్న షూట్ స్టార్ట్ చేశారు. ఆన్ లొకేషన్ నుంచి రకరకాల ...
Read More »రామ్ ‘రెడ్’ ప్రమోషన్స్ షురూ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్’ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందే దాదాపుగా పూర్తి అయ్యింది. సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని భావించారు. కాని లాక్ డౌన్ కారణంగా థియేటర్లు ఏడు నెలల పాటు థియేటర్లు ఓపెన్ అవ్వలేదు. దాంతో సినిమాలను ఓటీటీ ద్వారా విడుదలకు రెడీ అయ్యారు. కొందరు మాత్రం ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets