ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సిరుతై శివ తండ్రి ప్రముఖ నిర్మాత అయిన జయ కుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. శనివారం ఆయన మరణించారు. దీంతో దర్శకుడు శివ ఇంట్లో విషాదం నెలకొంది. జయకుమార్ పలు లఘు ...
Read More »Tag Archives: కన్నుమూత
Feed Subscriptionఅలనాటి బాలీవుడ్ స్టార్ హీరో ఫరాజ్ ఖాన్ కన్నుమూత
బాలీవుడ్ లో 1990లలో హీరో గా ఒక వెలుగు వెలిగిన ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడి బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఈరోజు ఆఖరి శ్వాస విడిచారు.ఈ విషయాన్ని నటి పూజా భట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కొద్ది నెలల కిందట ఫరాజ్ ఖాన్ ఛాతి మెదడు సంబంధిత ఇన్ ...
Read More »కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూత
కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూశారు. ఆయన మరణం బీజేపీలో విషాదాన్ని నింపింది. బీహార్ ఎన్నికల వేళ ఈ విషాదం అలుముకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాశ్వన్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇటీవలే గుండె సర్జరీ చేయించుకున్న ఆయన కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ ...
Read More »ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
ప్రముఖ గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ఆస్పత్రిలో కన్నుమూశారు. సరిగ్గా ఈ మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన చనిపోయారని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కరోనా బారినపడిన ఎస్పీ బాలు ఆగస్టు 4న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్నా కూడా ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే బాలు ...
Read More »