Home / Tag Archives: ఛార్మి

Tag Archives: ఛార్మి

Feed Subscription

ఛార్మి 9 నెలల బేబీ బాయ్ తో ప్రభాస్

ఛార్మి 9 నెలల బేబీ బాయ్ తో ప్రభాస్

ప్రభాస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాడు. మొన్నటి వరకు ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఇటీవలే ఇండియాకు వచ్చాడు. త్వరలో రాధేశ్యామ్ హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ గ్యాప్ లో ఆదిపురుష్ కు సంబంధించిన చర్చల నిమిత్తం ప్రభాస్ ముంబయి వెళ్లబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే ...

Read More »

‘ఫైటర్’ బ్యూటీకి లేడీ నిర్మాత హాట్ హగ్!

‘ఫైటర్’ బ్యూటీకి లేడీ నిర్మాత హాట్ హగ్!

హీరోయిన్ ఛార్మి కాస్తా నిర్మాతగా ప్రమోటైన సంగతి తెలిసినదే. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మెహబూబా చిత్రం నిర్మించింది. ఆ తర్వాత `ఇస్మార్ట్ శంకర్`తో తన సక్సెస్ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ మూవీతో పూరీ- ఛార్మి ద్వయం బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుని మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన విషయం ...

Read More »

మేకోవర్ సరే.. ఫైటర్ సంగతేంటి ఛార్మి మ్యామ్?

మేకోవర్ సరే.. ఫైటర్ సంగతేంటి ఛార్మి మ్యామ్?

సోషల్ మీడియాలు అంతా మార్చేసిన సంగతి తెలిసిందే. మనిషి గతి మారిపోయింది. అంతేనా.. సెలబ్రిటీలు సామాన్యుల మధ్య దూరం చెరిపేసింది. ఇక ఇన్ స్టా.. ట్విట్టర్.. యూట్యూబ్ వేదికగా పలువురు స్టార్లు.. నిరంతరం అభిమానుల కోసం ఏదో ఒక ఇన్నోవేటివ్ స్టెప్ తీసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. బోలెడంత విజ్ఞానాన్ని పంచేందుకు తారలు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల ఉపాసన ...

Read More »

రౌడీకో కుక్క పిల్ల.. !

రౌడీకో కుక్క పిల్ల.. !

పెట్స్ అంటే కొందరికి వల్లమాలిన ప్రేమ. ముఖ్యంగా టాలీవుడ్ లో పెట్ డాగ్ ప్రేమికులు అంతకంతకు బయట పడుతున్నారు. ఇటీవల వరుసగా సోషల్ మీడియాల్లో ట్రెండ్ అయిన సెలబ్రిటీల్ని లిస్టవుట్ చేస్తే అందు లో పెట్స్ తో ఆడుకుంటూ కనిపించిన వారిలో ఓ ముగ్గురి పేర్లు బాగా ఆకర్షించాయి. చెర్రీకో కుక్క పిల్ల .. రౌడీకో ...

Read More »
Scroll To Top