ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి నిన్న ఉదయం బాత్ రూంలో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి వార్త సినీ ప్రముఖులకు తీవ్ర దిగ్రాంతిని కలిగించింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూనే ఉన్న జయప్రకాష్ రెడ్డి మృతి వార్తను సినీ జనాలు జీర్ణించుకోలేక పోతున్నారు. కెరీర్ ఆరంభంలో ...
Read More »Tag Archives: జయప్రకాష్ రెడ్డి
Feed Subscriptionఆ తీవ్ర ఒత్తిడితోనే జయప్రకాష్ రెడ్డికి గుండెపోటు!
తన విలక్షణమైన నటన, రాయలసీమ యాసతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం చిత్రసీమలో తీవ్ర విషాదం నింపింది. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుని బాధపడని నటీనటులు లేరు. సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల స్పందించారు. ఆయనకు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ...
Read More »జయప్రకాష్ రెడ్డి తనయుడికి కరోనా పాజిటివ్.. అంత్యక్రియలకు దూరం
ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు పెద్ద షాకింగ్ వార్త అయ్యింది. మొన్నటి వరకు కూడా షూటింగ్ లో పాల్గొన్న ఆయన హఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమ వారికి శోకం మిగిల్చింది. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగి పోయారు. ఈ సమయంలో మరో విచారకర వార్త ...
Read More »జయప్రకాష్ రెడ్డి ఉపాధ్యాయుడి నుంచి రంగస్థలం వయా సినీరంగం
జయప్రకాష్ రెడ్డి అంటే కరడు గట్టిన ఫ్యాక్షనిజం పాత్రలే కాదు. కదిలించే సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించే పాత్రలు అవలీలగా చేయగలరు. సమరసింహా రెడ్డి నరసింహ నాయుడు ప్రేమించుకుందాం రా జయం మనదేరా చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాల్లో భయంకరమైన ఫ్యాక్షనిస్టుగా కనిపించిన జయప్రకాశ్ కిక్ కబడ్డీ కబడ్డీ సినిమాల్లో సున్నితమైన కామెడీ చేయగలరని ఎవరూ ఊహించలేదు. ...
Read More »ప్రముఖ టాలీవుడ్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి (74) కన్నుమూశారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారు జామున గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరు లోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త తెలిసి టాలీవుడ్‌లో ...
Read More »