బిబి4 : అతడికి ఆమెపై ప్రేమ.. అమ్మ గరంగరం

ఈ సీజన్ లో మొదటి సారి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ రెండు రోజుల పాటు జరిగింది. మొదటి రోజు కోడి గుడ్లను కొట్టి ఒకొక్కరు ఇద్దరిని చొప్పున నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. సోమవారం ప్రారంభం అయిన ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ మంగళవారం ఎపిసోడ్ మొత్తం కూడా కొనసాగింది. గుడ్డు కొట్టే పక్రియలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యం రాజశేఖర్ మాస్టర్ పై అభిజిత్ మరియు అఖిల్ లు గుడ్డు పగులకొట్టే […]

‘బిగ్ బాస్’లోకి నోయల్ రీఎంట్రీ?

బిగ్ బాస్ నాలుగో సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడిగా కనిపించిన నోయల్ అనూహ్యంగా హౌస్ నుంచి బయటికి వచ్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతను వైదొలగడం వల్లే గత వారం ఎలిమినేషన్ కూడా రద్దు చేశారు. నోయల్ నిష్క్రమించిన సమయంలో అతను మళ్లీ హౌస్లోకి రాడన్నట్లుగానే హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా సంకేతాలిచ్చాడు. కానీ ఇప్పుడు నోయల్ మాటల్ని బట్టి చూస్తే అతను తిరిగి హౌస్లోకి అడుగు పెడతాడేమో అనిపిస్తోంది. తాజాగా బిగ్ బాస్ వీక్షకులను […]

బిగ్ బాస్ 4 వచ్చేసింది.. ‘మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’..

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. గత మూడు సీజన్ల కంటే భిన్నంగా.. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మన్మథుడు నాగార్జున. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ ‘మాస్క్ ముఖానికి ఎంటర్‌టైన్మెంట్‌కి కాదు’ అంటూ కరోనా పరిస్థితులకు అనుగుణంగా పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ అందించేందుకు బిగ్ బాస్‌ను షురూ చేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ […]