సోనూసూద్ ను చూసి జంకుతున్న నిర్మాతలు.. స్క్రిప్టు మొత్తం మార్చేశారట

సోనూ సూద్ అనగానే.. అరుంధతిలోని పశుపతి కళ్లముందు కదలాడుతాడు. సాధారణ వ్యక్తిగా కన్నా.. సినిమాల్లో విలన్ గానే ఆయన్ను చూశారు చాలా మంది. కానీ.. ఇప్పుడు సోనూ సూద్ అంటే నేషనల్ ఐకాన్. ఇప్పుడున్న ఇండియన్ సెలెబ్రిటీల్లో ఎవ్వరికీ కూడా సోనూసూద్ అంతటి గౌరవాన్ని అందుకునే స్థాయి లేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. అంతలా జనాలు సోనూ సూద్ను ఆదరిస్తుంటే.. మూవీ మేకర్స్ మాత్రం భయపడుతున్నాారట. వారు ఒప్పుకుంటారా..? దేశంలో కోటాను కోట్లు కూడబెట్టిన వాళ్లు లక్షల్లో […]

నిర్మాతలకు ప్రభాస్ అల్టిమేటం

బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటించి వేడి మీద ఉన్నాడు ప్రభాస్. వెంట వెంటనే పూర్తి చేసి డైహార్డ్ ఫ్యాన్స్ కి వరుస ట్రీటివ్వాలన్నది ప్లాన్.అయితే అందుకు ప్రతిదీ అనుకూలించాలి కదా? తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా తనలా ఆలోచించి వార్ నడిపించే యుద్ధ సైనికులు తన వెంట అవసరం. ఇక అందరినీ నడిపించే కెప్టెన్ ఆయనతో పాటు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉండాలి. అయితే ఫైనాన్స్ ఎలిమెంటే కాస్త ఆలోచించదగ్గది. వందల కోట్ల పెట్టుబడులు పెట్టే భారీ […]

న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ‘ఆచార్య’ ‘వైల్డ్ డాగ్’ నిర్మాతలు…!

‘క్షణం’ ‘ఘాజీ’ ‘గగనం’ వంటి విభిన్న తరహా చిత్రాలను నిర్మించిన నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి లు ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జె ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. స్వరూప్ రెండవ సినిమాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో 8వ చిత్రంగా రానున్న ఈ మూవీ అనౌన్సమెంట్ […]

రూ. 2 కోట్లు వెనక్కి ఇచ్చేసిన హీరో

హీరో గోపీచంద్ కెరీర్ ఒడిదొడుకుల మద్య కొనసాగుతుంది. ఈయన నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో పాటు కొన్ని సినిమాలు మద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని సినిమాలు విడుదల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తాజాగా ఈయన కమిట్ అయిన ఒక సినిమా క్యాన్సల్ అయ్యిందట. దాంతో ఆయన అడ్వాన్స్ గా తీసుకున్న రెండు కోట్ల రూపాయలను వెనక్కు ఇచ్చాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. గోపీచంద్ ప్రస్తుత కెరీర్ నేపథ్యంలో ఆయనకు అంత అడ్వాన్స్ […]

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ ని క్యూలో నిలబెడుతున్న ప్రభాస్…!

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘వర్షం’ ‘ఛత్రపతి’ సినిమాలతో అప్పటి స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. టాలీవుడ్ లో క్రమం తప్పకుండా హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగారు. అయితే ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. […]