టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ”మిడిల్ క్లాస్ మెలోడీస్”. వినోద్ అనంతోజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ […]
Akshay Kumar’s most awaited film “Laxmmi Bomb” trailer was released yesterday and has been receiving much love. Now, the trailer from the horror-comedy film became the most viewed trailer. The trailer garnered 37.2 million views from YouTube alone, bringing the total to 70 million views, including other social media platforms. This is a record in […]
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ వెబ్ వరల్డ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. క్రైమ్ – థ్రిల్లర్ – యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. పంకజ్ త్రిపాఠి – అలీ ఫజల్ – శ్వేత త్రిపాఠి – దివ్యేందు శర్మ – హర్షితా శేఖర్ – రసిక దుగల్ – కుల్భూషణ్ ఖర్బండా లు కీలక పాత్రల్లో […]
టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ఆహాలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ని యువసామ్రాట్ నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ‘నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ’ అని హీరో చెప్పే డైలాగ్ తో […]
స్టార్ హీరోయిన్ అనుష్క – ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా విడుదల వాయిదా వేసుకున్న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ని రద్దు చేసుకుని.. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి స్పెషల్ గా ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు […]
విజయ్ రామ్ – శివ్ శక్తి సచ్ దేవ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ”అమరం అఖిలం ప్రేమ”. ఈ చిత్రానికి జోనాధన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించారు. చలన చిత్రాలు బ్యానర్ పై వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ – విజయ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమాను తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ‘కింగ్’ అక్కినేని నాగార్జున విడుదల చేశారు. […]