Home / Tag Archives: నిహారిక

Tag Archives: నిహారిక

Feed Subscription

పెళ్లి తర్వాత నిహారిక ఫస్ట్ బర్త్ డేను చైతన్య ఎక్కడ చేస్తున్నాడో తెలుసా?

పెళ్లి తర్వాత నిహారిక ఫస్ట్ బర్త్ డేను చైతన్య ఎక్కడ చేస్తున్నాడో తెలుసా?

మెగా వారి ఇంటి అమ్మాయి నిహారిక కొనిదెల ఇటీవలే చైతన్య ను పెళ్లి చేసుకుని జొన్నలగడ్డ వారి అమ్మాయిగా మారిపోయింది. ఇక నేడు నిహారిక పుట్టిన రోజు జరుపుకుంటుంది. తన 28వ వసంతంలోకి అడుగు పెడుతున్న నిహారికకు ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకలను ఇటు కొనిదెల ఫ్యామిలీ ...

Read More »

నిహారిక.. రెండ్రోజుల్లో ఏకంగా 12 జతలు మార్చారు

నిహారిక.. రెండ్రోజుల్లో ఏకంగా 12 జతలు మార్చారు

కొణిదెల వారమ్మాయి నిహారికను జొన్నలగడ్డ వారబ్బాయి చైతన్య పరిణయమాడారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన ఈ పెళ్లికి మెగా అల్లు కుటుంబాలు హాజరైన సంగతి తెలిసిందే. టోటల్ మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో సందడి చేయగా.. మెగా అల్లు ఫ్యామిలీ కపుల్స్ ఈ వేడుకకే ప్రత్యేక శోభను తెచ్చారు. చరణ్ – ఉపాజన ...

Read More »

అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక వివాహం..!

అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక వివాహం..!

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు నడిచింది. కొణిదెల నిహారిక కాస్తా జొన్నలగడ్డ ఫ్యామిలీ కోడలిగా మారిపోయింది. రాజస్థాన్లోని ఉదయ్విలాస్ ప్యాలెస్లో ఈ ...

Read More »

నిహారిక పెళ్లి వేడుక.. మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో

నిహారిక పెళ్లి వేడుక.. మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో

నిహారిక కొణిదెల కలల వివాహం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ (రాజస్థాన్)లో నేటి(బుధవారం) సాయంత్రం అత్యంత వైభవంగా జరగనుంది. నిహారిక- చైతన్య ఇరు కుటుంబాలు.. వారికి చెందిన బంధుమిత్రులు వెన్యూ వద్దకు హాజరై ఇప్పటికే సందడి చేస్తున్నారు. వివాహానికి పూర్వ వేడుకల నుండి అనేక ఫోటోలు వీడియోలు ...

Read More »

నిహారిక.. పెదనాన్నతో సెల్ఫీ ఆల్బమ్ కే హైలైట్

నిహారిక.. పెదనాన్నతో సెల్ఫీ ఆల్బమ్ కే హైలైట్

బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక అంటే పెదనాన్న చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆయన ఏనాడూ పుత్రికావాత్సల్యాన్ని దాచుకోలేదు. నిహారిక ఎదుగుదలను ఆనందాన్ని ఆకాంక్షించారు చిరు. అంతకుమించి నిహారికకు పెదనాన్న అంటే అభిమానం… గౌరవం. తాను మాట్లాడే ఏ సందర్భంలోనూ పెదనాన్న గురించి ప్రస్థావన వస్తే ప్రేమాభిమానాన్ని నిహారిక ఏనాడూ దాచుకోలేదు. పెదనాన్న సినిమాలో ఒక ...

Read More »

నిహారిక వెడ్డింగ్.. కాళ్లు పట్టారా.. మొక్కుతున్నారా?

నిహారిక వెడ్డింగ్.. కాళ్లు పట్టారా.. మొక్కుతున్నారా?

మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఒక రేంజులో సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ వివాహం డిసెంబర్ 9న జరగనుంది. ఈ బుధవారం నుంచే ఈ పెళ్లి కి సంబంధించిన అసలు సంబరాలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్లలో నిహారిక సిస్టర్స్ కజిన్స్ సందడి ఓ రేంజులో ...

Read More »

పెళ్లికూతురు నిహారికకు అలా సర్ ప్రైజ్ ఇచ్చారు

పెళ్లికూతురు నిహారికకు అలా సర్ ప్రైజ్ ఇచ్చారు

మెగాడాటర్ నిహారిక పెళ్లి సంబరాలు ప్రస్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరగనుంది. ఇంకో ఐదురోజులే సమయం మిగిలి ఉంది. ఆసియాలోనే రెండో పెద్ద ప్యాలెస్ అయిన ఉదయ్ పూర్ (రాజస్థాన్) ప్యాలెస్ లో నిహారిక – చైతన్యకు డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ ...

Read More »

పెళ్లికి ముందు వరుస పార్టీలతో నిహారిక బిజీ బిజీ

పెళ్లికి ముందు వరుస పార్టీలతో నిహారిక బిజీ బిజీ

నిహారికా కొణెదెల- చైతన్య దంతులూరి జంట వివాహం డిసెంబర్ 9 న ఉదయపూర్ లోని పాపులర్ హోటల్ లో జరగనుంది. ఈ వేడుకను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించనుండగా మెగా హీరోలంతా అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఏర్పాట్ల బాధ్యత అంతా నిహారిక అన్నగారైన వరుణ్ తేజ్ చూస్తున్నారు. ప్రత్యేక ...

Read More »

నిహారిక నాకు లెటర్ రాసి ఒప్పించింది : నాగబాబు

నిహారిక నాకు లెటర్ రాసి ఒప్పించింది : నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ లో ఈమద్య అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సార్లు ఎంటర్ టైన్ చేస్తున్నారు.. కొన్ని సార్లు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా నాగబాబు ప్రతి వీడియో కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటీవల కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాగబాబు చెప్పే ప్రయత్నం చేశాడు. స్నేహితుల ...

Read More »

పెళ్లి వేదిక వద్ద ముందే ప్రత్యక్షమైన మెగా ప్రిన్సెస్

పెళ్లి వేదిక వద్ద ముందే ప్రత్యక్షమైన మెగా ప్రిన్సెస్

టాలీవుడ్ కి 2020 వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో పలువురు హీరోలు ఓ ఇంటివాళ్లయ్యారు. మెగా ఫ్యామిలీలో ప్రిన్సెస్ నిహారిక వెడ్డింగ్ కి సమయమాసన్నమైంది. ఇటీవలే నిహారిక-చైతన్య ల నిశ్చితార్థం పూర్తయింది. ఇక పెళ్లికి బాజా మోగడమే ఆలస్యం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తదుపరి పెద్ద వివాహం మెగా ...

Read More »

కాబోయే భర్తతో జిమ్ లో నిహారిక

కాబోయే భర్తతో జిమ్ లో నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహ నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో ఇప్పటికే జరిగిన విషయం తెల్సిందే. వీరి వివాహంను వచ్చే ఏడాది ఆరంభంలోనే నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. చైతన్య మరియు నిహారికలు తాజాగా ఒక జిమ్ లో వర్కౌట్స్ చేసి బయటకు వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. వీరిద్దరు ...

Read More »
Scroll To Top