మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవా ఇప్పటికే హీరోగా.. దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక మొదటి సారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న ప్రభుదేవా కీలక పాత్రలో ‘బఘీరా’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ప్రభుదేవా సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఈ సినిమా లో ప్రభుదేవ లుక్ మరీ […]
గతంలో ప్రభు దేవా తన మేనకోడలిని రెండో వివాహం చేసుకున్నట్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలు నిజం కాదని తేలింది. ఆయన తన ఫిజియోథెరపిస్ట్ ని పెళ్లాడారని తాజా నివేదికలు చెబుతున్నాయి. కొరియోగ్రాఫర్ టర్న్ డ్ డైరెక్టర్ ప్రభుదేవా తన ఫిజియోథెరపిస్ట్ ను ముంబైలో వివాహం చేసుకున్నట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సెప్టెంబరులో ఈ వివాహం జరిగిందని తెలుస్తోంది. ముంబైలో సీక్రెట్ పెళ్లి తరువాత ఆ జంట చెన్నైకి […]
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా.. ది గ్రేట్ రాఘవ లారెన్స్ మాస్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆ ఇద్దరి కెరీర్ జర్నీకి అవసరమైన బూస్టప్ ఇచ్చింది చిరునే. ఈ విషయాన్ని ఆ ఇద్దరూ చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇండస్ట్రీ బెస్ట్ డ్యాన్సర్ గా చిరంజీవి ది బెస్ట్ కొరియోగ్రాఫర్లను వెతికి పట్టుకునేవారు. ఆ క్రమంలోనే ప్రభుదేవా.. లారెన్స్ వంటి యంగ్ ట్యాలెంట్ ను అప్పట్లో ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం ప్రభుదేవా.. లారెన్స్ మాస్టార్ […]