నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను దుబాయిలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే దుబాయ్ వెళ్లిన యూనిట్ సభ్యులు వెంటనే చిత్రీకరణ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో ప్రత్యక్ష్యం అయ్యింది. దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సందర్బంగా అక్కడ తెలుగు వారు ఫొటో తీసి షేర్ చేశారు. దాంతో ఈ ఫొటో కాస్త వైరల్ అయ్యింది. […]
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రంగ్ దే”. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కి జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ‘తొలి ప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన […]
నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. చివరి షెడ్యూల్ ను యూరప్ లో చేయాల్సి ఉంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్ సభ్యులు యూరప్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక నేడు దసరా సందర్బంగా ఈ […]
యూత్ స్టార్ నితిన్ – ‘మహానటి’ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”రంగ్ దే”. నేడు(అక్టోబర్ 17) హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘రంగ్ దే’ నుంచి కీర్తి కి సంబంధించిన ఓ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఫొటోలో చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో ఉన్న కీర్తి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవలే కొద్ది విరామం తరువాత చిత్ర షూటింగ్ […]
కరోనా కారణంగా ఆరు నెలలుగా పెద్ద హీరోలు ఒక మోస్తరు హీరోలు షూటింగ్స్ కు హాజరు కావడం లేదు. దాంతో చాలా సినిమాలు కూడా మద్యలో ఆగిపోయాయి.. కొన్ని వారం పది రోజులు ఇరువై రోజుల షూటింగ్ బ్యాలెన్స్ తో అసంపూర్తిగా ఉండిపోయాయి. దాంతో మద్యలో ఉన్న సినిమాలను చివరి దశలో షూటింగ్ ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా సిద్దం అవుతున్నారు. విడుదల ఎప్పుడు ఎలా అనేది పక్కన […]