హీరోయిన్ తో టీం ఇండియా స్టార్ క్రికెటర్ లవ్ నిజమే

ఈమద్య కాలంలో ప్రముఖ క్రికెటర్లు ఎక్కువ శాతం హీరోయిన్స్ లేదా మోడల్స్ తో ప్రేమలో పడటం మనం చూస్తూ ఉన్నాం. విరాట్ కోహ్లీ అనుష్క శర్మల తర్వాత పలువురు స్టార్ కపుల్స్ ఇప్పటికే మీడియా ముందుకు అధికారికంగా వచ్చారు. మరి కొందరు కూడా ఇంకా ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. తాజాగా కేఎల్ రాహుల్ విషయమై క్లారిటీ వచ్చింది. గత కొంత కాలంగా ఈయన హీరోయిన్ అతియా శెట్టితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను […]

అంతా నిన్నే ఫాలో అవుతున్నారు.. రాహుల్ తో నోయల్

అనారోగ్య కారణంతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సింగర్.. యాక్టర్ నోయల్ మళ్లీ హౌస్ లోకి వెళ్లడం లేదు అంటూ మొన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ప్రకటించాడు. నోయల్ అనారోగ్య కారణాలతో ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లోంచి వెళ్లిన అందరు కూడా బిగ్ బాస్ బజ్ అంటూ గత సీజన్ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ కు ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్తూ ఉంటారు. నోయల్ ఎలిమినేషన్ తర్వాత రాహుల్ తో ముచ్చటించాడు. వీరిద్దరు మొదటి […]

రాహుల్ – ప్రియాంకలను కిరణ్ కుమార్ రెడ్డి కలిశారా?

ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని గాంధీ కుటుంబం పిలిచిందని.. అందుకే అతడు వెళ్లి కలిశాడని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. టీడీపీ ఏపీలో వీక్ అయ్యిందని.. వైసీపీ పరిపాలనలో ఫెయిల్ అయ్యిందని.. కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందని నివేదించాడట.. ఇందుకోసం ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి రెడీ చేస్తున్నానని అధిష్టానానికి వివరించాడట.. దీనికి అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే కిరణ్ […]