లైట్ గా క్లాస్ తీస్కున్నట్టు కనిపిస్తున్నా కానీ గట్టిగానే కోటింగ్ ఇచ్చింది ఈ బ్యూటీ. నేటితరానికి ఓ రేంజులోనే క్లాస్ తీస్కుంది. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే.. మహేష్ సరసన అతిథి సినిమాలో నటించింది అమృతారావు. ఈ బాలీవుడ్ క్యూట్ గాళ్ కి తెలుగు బెల్ట్ లోనూ అభిమానులేర్పడ్డారు. కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలైతే రాలేదు. అయితే అతిథి సమయంలో ఇక్కడ సరిగా పీఆర్ ని మేనేజ్ చేయలేక విఫలమైందా? అంటే […]
ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ బాంబు పేల్చింది. ఓ మంత్రి గారి రాసలీలల బండారాన్ని బయటపెట్టింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తెలంగాణ మంత్రి రాసలీలల విషయాన్ని బ్రేక్ చేసింది. స్నేహితురాలితో మంత్రి చాటింగ్ వ్యవహారం మొత్తాన్ని ఆ చానెల్ బట్టబయలు చేసింది.. చాటింగ్ లో మంత్రిగారి కోరికలు వలపు చిలిపి కోరికలన్నింటిని టీవీ చానెల్ బయటపెట్టి సంచలనం సృష్టించింది. ప్రముఖ న్యూస్ చానెల్ కథనం ప్రకారం.. తెలంగాణ మంత్రి కోరికలు తీర్చేందుకు సినిమాల్లో నటిస్తున్న యువతితో […]
ఈ సీజన్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగవ్వకు మొన్నటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్. గంగవ్వను ఫైనల్ వారం వరకు ఇంట్లోనే ఉండేలా ఆమెకు ఓట్లు వేస్తామన్నారు. షో చూడని వారు కూడా ఈసారి గంగవ్వ ఎలిమినేషన్ లో ఉంటే ఓట్లు వేస్తున్నారు. అది మొన్నటి వరకు మాత్రమే. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. గంగవ్వ షో లో ఉండలేక పోతుంది. ఆమెకు అక్కడి వాతావరణం పడటం లేదు. ఊర్లో ఉండేగ గంగవ్వకు అక్కడ […]
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే భారీగా ఫాలోయింగ్ ఉన్న అనుష్క సామాజిక మాధ్యమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంటారు. […]
సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీలు పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ ని తమ ప్రాపర్టీగా భావిస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా […]