కౌన్సిలర్ల జూమ్ మీటింగ్.. సెక్స్ చేస్తూ ఎంజాయ్.. వీడియో వైరల్

0

కరోనా వైరస్ తో ఇప్పుడు అందరూ ఇంటినుంచే పనిచేస్తున్నారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారానే సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ వీడియో కాన్ఫరెన్స్ లో ఓ పక్క కౌన్సిలర్ల కరోనా వేళ దాన్ని ఎలా కంట్రోల్ చేద్దాం.. సహాయ చర్యలు ఎలా తీసుకుందామని సీరియస్ గా చర్చిస్తుంటే అందులో ఒకడు మాత్రం వీడియోను ఆఫ్ చేయకుండా తన రూములోని యువతితో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. వీడియో ఆపకుండానే ఈ పని కానిచ్చాడు. అదంతా వీడియోలో రికార్డ్ కావడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటన బ్రెజిల్ దేశంలోని రియోడి జనీరోలో చోటుచేసుకుంది.

రియోడి జనీరో మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు తాజాగా నగర సమస్యలపై జూమ్ వీడియో మీటింగ్ లో సమావేశమయ్యారు. కరోనా వైరస్ సమయంలో విద్యార్థులకు ఆహారం వసతి సదుపాలయపై సీరియస్ గా చర్చించారు.

ఇంతలో ఒక వ్యక్తి మీటింగ్ ను పట్టించుకోకుండా అతడు బెడ్ మీద నిద్రిస్తున్న యువతితో సెక్స్ లో పాల్గొన్నాడు. ఇదంతా కౌన్సిలర్లు మీటింగ్ చైర్మన్ స్క్రీన్లపై కనిపించడంతో వారంతా షాక్ అయ్యారు.

దీంతో చైర్మన్ ఆ వ్యక్తి వివరాలు తీసుకోవాలని.. అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఆ వ్యక్తి కౌన్సిలర్ కాదని.. స్టాఫ్ మెంర్ అని తెలింది. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది.