హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్న ముద్దుగుమ్మ రేర్ పీస్

0

హార్ట్ ఎటాక్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అదా శర్మ. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించిన ఈ అమ్మడికి మంచి భవిష్యత్తు ఉందని అంతా భావించారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో తెలుగు లో ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోలేక పోయింది.

హీరోయిన్ గా ఇప్పటి వరకు టాలీవుడ్ లో కానీ ఇతర భాషల్లో కానీ భారీ కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయినా కూడా ఈమె అందాల ఆరబోతతో తన కెరీర్ ని కంటిన్యూ చేయగలుగుతుంది. హీరోయిన్ గా కంటే సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోల కారణంగానే ఎక్కువ పాపులారిటీని దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.

అదా శర్మ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల విందు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్ గా ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటో కూడా వైరల్ అవుతోంది.

క్లోజప్ లో క్లీవేజ్ షో తో అదా శర్మ కుర్రకారుకి హార్ట్ ఎటాక్ ని తెప్పించింది. సూపర్బ్ స్కిన్ టోన్ ఈ అమ్మడి సొంతం అనే అభిప్రాయం ఉంటుంది. ఈ ఫోటో చూస్తుంటే నిజంగానే ఈమె స్కిన్ టోన్ రేర్ పీస్ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందగత్తెకు టాలీవుడ్ లో సక్సెస్ లు దక్కక పోవడం నిజంగా దురదృష్టం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.