ఎలే మ్యాగజైన్ కోసం దీపికా పదుకొనే అందాల ఆరబోత..

0

దీపికా పదుకొనే…ఈ పేరును తెలుగు వారికి మరోసారి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఎలే మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ యేడాది ఈమె నటించిన ‘ఛపాక్’ ప్రేక్షకులను అలరించిలేకపోయింది. మరోవైపు దీపికా తన భర్తతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘83’ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది.