టాలీవుడ్ లో పలు సినిమాల్లో హాట్ హాట్ గా మెరిసి క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో సోనాల్ చౌహాన్ ఒకరు. బాలకృష్ణ, రామ్ సినిమాల్లో ఫుల్ గ్లామర్ టచ్ ఉన్న పాత్రల్లో కనిపించిన సోనాల్ కి ప్రస్తుతం ఆఫర్స్ లేవు. దాంతో అవకాశాల కోసం ఎప్పటికప్పుడు బ్యాక్ లెస్, టాప్ లెస్, ఫుల్ యద అందాలను రివీల్ చేస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాకి హీటెక్కిస్తోంది.
తాజాగా నార్త్ ఇండియన్ స్టైల్ ట్రెడిషనల్ లుక్ లో కుర్రకారు పిచ్చెక్కిపోయే చూపులతో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చూడటానికి ట్రెడిషనల్ లుక్ అయినా తన క్లివేజ్ మొత్తం కనపడేలా ఉన్న ఆ పిక్స్ చూసి ఈ లుక్ లో అయినా హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ సోనాల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.