శృంగారం చేసేందుకు నియమాలు ఉన్నాయి వాటిని తెలుసుకోండి !!


శృంగారం చేసేందుకు కొన్ని బంగారం లాంటి నియమాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటి గురించి తెలుసుకుందాం…డే టైం శృంగారం చేయకూడదు. నైట్ టైం మాత్రమే శృంగారం చేయాలి. అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా శృంగారం చేయాలి అందులో కూడా మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని శృంగారం చేయాలి అంటున్నారు నిపుణులు.

సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత వరకు ఈ మధ్య సమయం లో చేసే శృంగారం వలన ఆరోగ్యం పాడవుతుంది అని తెలియ చేస్తున్నారు. కొందరు రాత్రి ఏడు గంటలకు భోజనాన్ని ముగిస్తారు. ఇలా ముగించే వారు రాత్రి పదిగంటలకు తమ శృంగారాన్ని మొదలు పెట్టవచ్చు. అదే రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్ధరాత్రి దాటిన తర్వాత శృంగారం చేయాలి. నిద్ర పోయేముందు పాలు తాగకండి . పాలు తప్పనిసరిగా తాగాలి అని అనుకుంటే, నిద్రకు ఓ గంట ముందు పాలు తాగడం పూర్తి చేయండి. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఆడవారు పీరియడ్స్ లో ఉన్నప్పుడు వారితో శృంగారం చేయకండి. పీరియడ్ వచ్చిన మొదటి నాలుగు రోజుల్లో కండోమ్ వాడుతూ కూడా శృంగారం చేయకూడదు. ఇలా చేయడం వలన రకరకాల జబ్బులకు దారి చూపించినట్లే అని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. కొందరు శృంగారం జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ చెందుతుంటారు. కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు.

శృంగార సమయం లో ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు పనికిరాదు. తొందరపాటు ఉంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగి మీ భాగస్వామికి అసంతృప్తి కలిగి వారు శృంగారానికి విముఖత చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. శృంగారానికి ముందు చిలిపి మాటలు , పనులు వారిని ఆనందింప చేయండి. అప్పుడు మీరు శృంగారం లో స్వర్గసుఖాలను పొందుతారు. దీంతోపాటు మీ జీవిత భాగస్వామిని కూడా సంతోష పెట్టిన వారవుతారు.