దీపిక రణ్ వీర్ ప్రేమలో ఎలా పడింది!

బాలీవుడ్ క్రేజీ స్టార్ దీపికా పదుకొనే మొదట్లో రణబీర్ తో డేటింగ్లో వున్న విషయం తెలిసిందే. ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల బ్రేకప్ చెప్పిన దీపిక ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ తో ప్రేమలో పడింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటలీలోని లేక్ కోమో వద్ద ఉత్కంఠభరితమైన విల్లా డెల్ బాల్బియానెల్లో నవంబర్ 14 15 తేదీలలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ తరువాత ఈ […]

దీపికను క్షణమైనా విడిచి ఉండలేడా?

బాలీవుడ్ హాట్ కపుల్ దీపిక-రణవీర్ ఎవరికి వారు వేర్వేరు షూటింగుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిద్దాంత్ సరసన దీపిక నటిస్తోంది. రణ్ వీర్ వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఆ క్రమంలోనే దీపిక షూటింగ్ స్పాట్ కి వచ్చిన రణవీర్ తనతో కలిసి కొంత సమయం గడిపినప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సిద్ధాంత్ చతుర్వేదితో షూటింగ్ కోసం బయలుదేరిన దీపికా పదుకొనే కి హబ్బీ రణవీర్ సింగ్ ముద్దు ఇస్తున్న ఫోటో […]

రాహుల్ గాంధీ తప్పక ప్రధాని అవుతారన్న దీపిక

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన ఆ వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీపిక డ్రగ్స్ కేసు విచారణ శనివారం ముగిసినప్పటి నుంచి ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భవిష్యత్ లో రాహుల్ గాంధీ […]

NCB విచారణలో దీపిక 3 సార్లు కేకలు వేస్తూ ఏడ్చేశారట!?

శాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో ట్విస్టులు ఊపిరాడనివ్వడం లేదు. ఇందులో డ్రగ్స్ కోణంపై ఎన్.సి.బి విచారణ సంచలనంగా మారింది. ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఎన్సిబి ప్రశ్నించే సమయంలో మూడు సార్లు మనసు విరిగి కేకలు వేస్తూ దీపిక పదుకొనే ఏడ్చేశారని తెలుస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ప్రశ్నించినప్పుడు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మూడుసార్లు కేకలు వేసిందని ఆ కథనం పేర్కొంది. బాలీవుడ్ పరిశ్రమతో సంబంధాలు ఉన్న పెద్ద మాదకద్రవ్యాల […]

చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ దీపిక ఎస్కేప్?

సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల కుంభకోణం అట్టుడికిస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలిపోతోంది. ఇందులో పలువురు కథానాయికలకు ఎన్.సి.బి సమన్లు పంపింది. శుక్ర.. శనివారాల్లో టాప్ హీరోయిన్లను మేనేజర్లను విచారణకు పిలిచింది. సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కుంభకోణంలో సారా అలీ ఖాన్- దీపికా పదుకొనే- శ్రద్ధా కపూర్ సహా పలువురిని నేడు (25 సెప్టెంబర్) ఎన్.సిబి విచారించనుంది. ఇక దీపిక.. సారా అలీఖాన్.. శ్రద్ధ వంటి నాయికలకు సమన్లు అందడంతో షూటింగుల నుంచి వెనక్కి రావాల్సిన పరిస్థితి […]

130 కోట్ల జనాభాలో ఒకే ఒక్కడూ అంటూ పొగిడేసిన దీపిక

ఓవైపు బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు అట్టుడికించేస్తోంది. సుశాంత్ కేసు ఓవైపు డ్రగ్స్ ఇంకో వైపు అల్లాడిస్తున్నాయి. ఈలోగానే టైమ్ 100 జాబితా కొంత టాపిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నమే. ఏదైతేనేం..యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా 2020లో టైమ్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా జాబితాలో చేరాడు. 2020లో టైమ్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న దీపికా పదుకొనే ఆయుష్మాన్ ఖురానాను ప్రశంసలతో ముంచెత్తింది. ఆయుష్మాన్ తన సోషల్ మీడియా లో […]

దీపిక ఈగో సంతృప్తిపడేలా సమ ప్రాధాన్యత!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ లోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో `రాధేశ్యామ్` మూవీతో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీకి సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో `ఆది పురుష్ 3డి` చిత్రాల్ని లైన్ లో పెట్టారు. ఇటీవల వరుసగా`ఆది పురుష్` చిత్రం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ […]