అభిమానం హద్దు మీరితే అంతేగా. ఆ హాట్ సింగర్ ని సదరు అభిమాని తనదైన శైలిలో అటకాయించాడు. నువ్వే నా కల.. నా జీవితం.. నా స్వర్గం .. నా సర్వస్వం“ అంటూ తన్మయంతో తపించిపోతూ వెంటపడ్డాడు మరి. ఇంతకీ ఎవరి వెంట పడ్డాడో చెప్పాల్సిన పనే లేదు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న హాట్ సింగర్ ...
Read More »Tag Archives: నటి
Feed Subscriptionఆ నటి ట్రాన్స్జెండర్..! అభిమానుల షాక్
హాలీవుడ్ నటి ఎలెన్పేజ్ ఓ ఆసక్తికర విషయంచెప్పి తన అభిమానులను ప్రేక్షకులను షాక్ కు గురిచేశారు. తాను మెదట అబ్బాయినని.. తర్వాత లింగమార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారానని ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. 1987 ఫిబ్రవరి 21న కెనడాలో పుట్టిన ఈ నటి.. ‘జానో’ సినిమాతో అంతర్జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్మెన్ సిరీస్ ఇన్సెప్షన్ సినిమాల్లోనూ ...
Read More »కోవిడ్19.. వెంటిలేటర్ పై నటి సీరియస్.. బతికించడానికి సోదరుడి తపన!!
కోవిడ్ -19 తరతమ భేధం లేకుండా అందరినీ వెంటాడుతోంది. మహమ్మారీ ఇప్పటికే పలువురు సినీసెలబ్రిటీలను బలిగొంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.. లెజెండరీ బెంగాలీ నటుడు సుమిత్ర ఛటర్జీ కోవిడ్ తో మరణించారు. అయితే చాలామంది స్టార్లు కోవిడ్ ను జయించి క్షేమంగా ఇండ్లకు చేరుకోవడంతో అభిమానుల్లో హర్షం వ్యక్తమైంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ నటి దివ్య ...
Read More »టాప్ లెస్ లో టాప్ లేపేసిన హాట్ గాయని కం నటి
40 ప్లస్ బ్యూటీస్ లో మలైకా తర్వాత మళ్లీ ఆ రేంజులో చెలరేగుతున్న భామగా షామ శికందర్ (41) పేరు మార్మోగుతోంది. మోడలింగ్ నుంచి బుల్లితెరకు పరిచయమైన నటి కం గాయని షామా. ఈ లేటు వయసు బ్యూటీ పెద్ద తెరపైనా వేడెక్కించే పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాల్లో జరంత స్పీడ్ గా ఉండే ఈ ...
Read More »నటి దీపికా పదుకొనె ఓ వలస కూలీ.. ఆ పథకం కింద లక్షలు స్వాహా!
అధికారుల చర్యలు కొన్నిసార్లు మనల్ని బిత్తరపోయేలా చేస్తాయి. అందులోనూ MGNREGS పథకం అంటే అక్రమాల పుట్ట. పేదవాడు తిండికి ఇబ్బంది పడకూడదనే పవిత్ర లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని అక్రమార్కులు అవినీతికి పరాకాష్టగా మార్చారు. మధ్యప్రదేశ్‌లో మరో అడుగు ముందుకేసి బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెను వలస కూలీగా మార్చేశారు. నవ్విపోదురు గాక మాకేంటీ అన్న ...
Read More »50 ప్లస్ లో డిగ్రీ పరీక్ష రాసిన నటి
60 ఏళ్లకు పదో తరగతి పరీక్ష రాస్తున్న వృద్ధురాలు.. 50 ఏళ్ల వయసులో డిగ్రీ పరీక్షకు హాజరైన నడి వయస్కుడు అని వార్తలు చదువుతుంటాం. ఇప్పుడు ఓ నటి 50 ప్లస్ వయసులో డిగ్రీ పరీక్షకు హాజరై ఆశ్చర్యపరిచింది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. మామూలుగా సినీ రంగంలోకి వచ్చాక ...
Read More »చొక్కా బొత్తాలేనా టై కూడా విప్పేస్తోందిలా!
నిఖిత శర్మ .. మేధో వర్గానికి చెందిన టాప్ మోడల్ కం నటి. మోడలింగ్ సహా వాణిజ్య ప్రకటనల్లో ఈ అమ్మడు పాపులర్. అంతకుమించి బాలీవుడ్ లో రాణించేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోందిట. ఇక ఈ భామ బ్యాక్ డ్రాప్ కూడా ఇంట్రెస్టింగ్. యంగ్ ఉమన్ అఛీవర్స్ అవార్డు 2016.. ఎక్స్సెప్షనల్ వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్ ...
Read More »నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
‘మనసు మమత’ టీవీ సీరియల్ తో తెలుగునాట పాపులర్ అయిన నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. తన మృతికి సాయి అనే వ్యక్తి కారణమని శ్రావణి తన స్నేహితుడితో చెప్పిన ఆడియో బయటకు వచ్చింది. ఇక శ్రావణి కుటుంబ సభ్యులు తాజాగా సాయి అనే వ్యక్తియే కొట్టి హింసించేవాడని.. అతడి ...
Read More »ప్రముఖ నటి ఇంట దొంగతనం
తమిళ ప్రముఖ నటి గాయత్రి సాయి నాధ్ ఇంట్లో దొంగతనం జరిగింది. 111 గ్రాముల బంగారంను దోచుకు పోయారంటూ గాయత్రి చెన్నైలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆమె ఇంట్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా ఆ దొంగనతంను ఆ ఇంట్లోనే వర్క్ చేస్తున్న నర్స్ ...
Read More »