మెగా వారి ఇంటి అమ్మాయి నిహారిక కొనిదెల ఇటీవలే చైతన్య ను పెళ్లి చేసుకుని జొన్నలగడ్డ వారి అమ్మాయిగా మారిపోయింది. ఇక నేడు నిహారిక పుట్టిన రోజు జరుపుకుంటుంది. తన 28వ వసంతంలోకి అడుగు పెడుతున్న నిహారికకు ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకలను ఇటు కొనిదెల ఫ్యామిలీ అటు జొన్నలగడ్డ వారి ఫ్యామిలీ నిర్వహిస్తుంది. నిన్న రాత్రి సమయంలో జబర్దస్త్ మరియు అదిరింది కమెడియన్స్ తో పాటు తన […]
కొణిదెల వారమ్మాయి నిహారికను జొన్నలగడ్డ వారబ్బాయి చైతన్య పరిణయమాడారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన ఈ పెళ్లికి మెగా అల్లు కుటుంబాలు హాజరైన సంగతి తెలిసిందే. టోటల్ మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో సందడి చేయగా.. మెగా అల్లు ఫ్యామిలీ కపుల్స్ ఈ వేడుకకే ప్రత్యేక శోభను తెచ్చారు. చరణ్ – ఉపాజన జంట.. బన్ని- స్నేహారెడ్డి జంటతో పాటు బాబి- నీలిమ జంట.. కళ్యాణ్ దేవ్ – శ్రీజ జంట.. సుశ్మిత-ప్రసాద్ జంట […]
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్యతో మూడు ముళ్ళు వేయించుకుని ఏడడుగులు నడిచింది. కొణిదెల నిహారిక కాస్తా జొన్నలగడ్డ ఫ్యామిలీ కోడలిగా మారిపోయింది. రాజస్థాన్లోని ఉదయ్విలాస్ ప్యాలెస్లో ఈ వివాహం వైభవంగా జరిగింది. నవవధూవరులు సంప్రదాయ వస్త్రాలతో ముస్తాభై కనిపిస్తున్నారు. ఈ పెళ్లి వేడుకల్లో చిరంజీవి పవన్ కల్యాణ్ అల్లు […]
నిహారిక కొణిదెల కలల వివాహం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్. దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ (రాజస్థాన్)లో నేటి(బుధవారం) సాయంత్రం అత్యంత వైభవంగా జరగనుంది. నిహారిక- చైతన్య ఇరు కుటుంబాలు.. వారికి చెందిన బంధుమిత్రులు వెన్యూ వద్దకు హాజరై ఇప్పటికే సందడి చేస్తున్నారు. వివాహానికి పూర్వ వేడుకల నుండి అనేక ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలాన్ని చుట్టు ముట్టాయి. ఇప్పటికే సంబరాలు పీక్స్ కి చేరుకున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ సహా మెగా కుటుంబంలోని […]
బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక అంటే పెదనాన్న చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆయన ఏనాడూ పుత్రికావాత్సల్యాన్ని దాచుకోలేదు. నిహారిక ఎదుగుదలను ఆనందాన్ని ఆకాంక్షించారు చిరు. అంతకుమించి నిహారికకు పెదనాన్న అంటే అభిమానం… గౌరవం. తాను మాట్లాడే ఏ సందర్భంలోనూ పెదనాన్న గురించి ప్రస్థావన వస్తే ప్రేమాభిమానాన్ని నిహారిక ఏనాడూ దాచుకోలేదు. పెదనాన్న సినిమాలో ఒక చిన్న అవకాశం వచ్చినా చాలు..!! అంటూ సైరా-నరసింహారెడ్డిలో తళుక్కున మెరిసే గిరిజన బిజిలీ పాత్రలో కనిపించింది. ఒక యుద్ధ సన్నివేశంలో […]
మెగా డాటర్ నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఒక రేంజులో సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ వివాహం డిసెంబర్ 9న జరగనుంది. ఈ బుధవారం నుంచే ఈ పెళ్లి కి సంబంధించిన అసలు సంబరాలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్లలో నిహారిక సిస్టర్స్ కజిన్స్ సందడి ఓ రేంజులో ఉంది. దీంతో పాటే నిహారిక స్నేహితుల సందడి మామూలుగా లేదు. మరోవైపు వరుడి తరపున బంధువులు స్నేహితుల తో ఇంతే […]
మెగాడాటర్ నిహారిక పెళ్లి సంబరాలు ప్రస్తుతం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరగనుంది. ఇంకో ఐదురోజులే సమయం మిగిలి ఉంది. ఆసియాలోనే రెండో పెద్ద ప్యాలెస్ అయిన ఉదయ్ పూర్ (రాజస్థాన్) ప్యాలెస్ లో నిహారిక – చైతన్యకు డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ జంటకు సంబంధించిన వెడ్డింగ్ ఆహ్వానాలు అందాయి. అందమైన డిజైనర్ శుభలేఖ ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అయ్యింది. ఉదయ్ పూర్- ఉదయ్ […]
నిహారికా కొణెదెల- చైతన్య దంతులూరి జంట వివాహం డిసెంబర్ 9 న ఉదయపూర్ లోని పాపులర్ హోటల్ లో జరగనుంది. ఈ వేడుకను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించనుండగా మెగా హీరోలంతా అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఏర్పాట్ల బాధ్యత అంతా నిహారిక అన్నగారైన వరుణ్ తేజ్ చూస్తున్నారు. ప్రత్యేక అతిథులందరికీ ఇప్పటికే ఆహ్వానం అందిందని తెలిసింది. ఈ పెళ్లికి చాలా ముందే నిహారిక తన ఫ్రెండ్స్ కి గోవాలో అదిరిపోయే […]
మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ లో ఈమద్య అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సార్లు ఎంటర్ టైన్ చేస్తున్నారు.. కొన్ని సార్లు తెలియని విషయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా నాగబాబు ప్రతి వీడియో కూడా అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇటీవల కమ్యూనికేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాగబాబు చెప్పే ప్రయత్నం చేశాడు. స్నేహితుల మద్య అయినా.. కుటుంబ సభ్యుల మద్య అయినా ఏ ఇద్దరి మద్య అయినా కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ […]
టాలీవుడ్ కి 2020 వెరీ స్పెషల్ అనే చెప్పాలి. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో పలువురు హీరోలు ఓ ఇంటివాళ్లయ్యారు. మెగా ఫ్యామిలీలో ప్రిన్సెస్ నిహారిక వెడ్డింగ్ కి సమయమాసన్నమైంది. ఇటీవలే నిహారిక-చైతన్య ల నిశ్చితార్థం పూర్తయింది. ఇక పెళ్లికి బాజా మోగడమే ఆలస్యం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తదుపరి పెద్ద వివాహం మెగా డాటర్ దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రకరకాల కారణాలతో ఉదయపూర్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంచుకోవడంపై ఆసక్తికర చర్చ […]
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహ నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో ఇప్పటికే జరిగిన విషయం తెల్సిందే. వీరి వివాహంను వచ్చే ఏడాది ఆరంభంలోనే నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. చైతన్య మరియు నిహారికలు తాజాగా ఒక జిమ్ లో వర్కౌట్స్ చేసి బయటకు వస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. వీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా కనిపించారు. వీరిద్దరు లవ్ బడ్స్ మాదిరిగా విహరిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీఠలు ఎక్కబోతున్న నేపథ్యంలో […]