క్యాన్సర్ పేషంట్ గా నటిస్తున్న మిల్కీ బ్యూటీ..!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా – టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారభించారు. ఈ చిత్రంలో తమన్నా క్యాన్సర్ పేషంట్ గా నటించనుందని సమాచారం. ‘గుర్తుందా శీతాకాలం’లో ఈ […]

మిల్కీ బ్యూటీ సెక్సీ థైస్ కు ఫ్యాన్స్ ఫిదా

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డ సమయంలో కాస్త బరువు పెరిగిన విషయం తెల్సిందే. ఆమె మళ్లీ బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆమె ఇంకా బరువు తగ్గినట్లుగా అనిపించడం లేదు. బరువు తగ్గకున్నా కూడా మిల్కీ బ్యూటీ ఈ లుక్ తోనే చాలా హాట్ గా ఉందని అంటున్నారు. కరోనాను జయించిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్న తమన్నా మళ్లీ ఫీల్డ్ లో ల్యాండ్ అయ్యింది. ఆమె షూటింగ్ లో జాయిన్ […]

ముంబై వీధుల్లో మిల్కీ బ్యూటీ వీరవిహారం

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. ఏడెనిమిది నెలల విరామం అనంతరం షూటింగుల కోసం విమానాశ్రయాల వెంట పరిగెత్తుతూ అందుకు సంబంధించిన ఫోటోల్ని మిల్కీ బ్యూటీ షేర్ చేసింది. తాజాగా తమన్నా షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈసారి ఔటింగులో ముంబై వీధుల్లో ఇలా బ్లాక్ లెదర్ బ్యాగ్ […]

మిల్కీ బ్యూటీ ముగించింది

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే 11త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను ఆహా వారు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తమన్నా వంటి స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు ప్రవీణ్ సత్తారు విభిన్నమైన […]

‘ఆహా’ వేడుకలో ఆహా అనిపించేంత అందం

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనాను జయించింది. కరోనా సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లుగా చెప్పిన తమన్నా తాను బతుకుతాను అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మళ్లీ సినిమాలు మరియు ఈవెంట్స్ తో బిజీ అయ్యింది. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తమన్నా కాస్త లావు అయినట్లుగా అనిపించింది. ఆ ఫొటోలకు చాలా కామెంట్స్ వచ్చాయి. కేవలం మూడు వారాల్లోనే తమన్నా వెయిట్ లాస్ అయ్యి మునుపటి రూపంకు వచ్చేసింది. […]

కుర్రకారు గుండె లయ తప్పే మిల్కీ బ్యూటీ ఫోటో

మిల్కీవైట్ బ్యూటీ తమన్నా కెరీర్ పరంగా కంబ్యాక్ అయిన తీరు ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. బాహుబలిలో అవంతికగా నటించాక ఈ అమ్మడికి ఊహించని విధంగా టాలీవుడ్ లో బిగ్ గ్యాప్ వచ్చింది. ఆ క్రమంలోనే `ఊపిరి` చిత్రంతో విజయం అందుకున్నా వెంటనే ఆఫర్లు అయితే తన దరి చేరలేదు. అయితే ఆ సమయంలోనే మిల్కీ బ్యూటీ తెలివైన ఎత్తుగడలతో సస్టెయిన్ అయ్యే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో తనలోని రెబలిజాన్ని బయటకు తీసింది. […]

షేప్ అవుట్ అవుతున్న మిల్కీ బ్యూటీ..!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పటికీ వరుస అవకాశాలు దక్కించుకుంటూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన తమన్నా కుర్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది. అయితే ఈ మధ్య కరోనా సోకడంతో సినిమా షూటింగ్స్ కి దూరంగా ఉంటూ వస్తోంది. కరోనా కారణంగా దాదాపు నెలరోజులు బెడ్ రెస్ట్ లో ఉండటంతో ఈ బ్యూటీ షేప్ అవుట్ అయిందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్య తమన్నా ఫోటోలు చూసిన వారు చాలా […]

మిల్కీ బ్యూటీ డిజిటల్ డెబ్యూ ‘నవంబర్ స్టోరీ’ టీజర్..!

కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా తెలుగు భాషా చిత్రాలు వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా పరభాషా కంటెంట్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలను పలు ఓటీటీలు పోటీపడి కొనుగోలు చేసి డైరెక్ట్ విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా ఓటీటీలు సొంతంగా వెబ్ మూవీస్ ను వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. సినిమాలతో పోల్చితే డిజిటల్ కంటెంట్ ను […]

మిల్కీ బ్యూటీ అంత డిమాండ్ చేస్తోందా..?

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళైనా వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ ఇప్పటి హీరోయిన్స్ కి పోటీనిస్తోంది. స్టార్ హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన ‘సీటీమార్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్టుగా మరో రెండు ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమన్నా. సత్యదేవ్ హీరోగా నటించనున్న ‘గుర్తుందా శీతాకాలం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. […]