Home / Tag Archives: రవితేజ

Tag Archives: రవితేజ

Feed Subscription

మాస్‌ జోరు.. రిలీజ్.. షూటింగ్ పూర్తి.. షూటింగ్ స్టార్ట్‌

మాస్‌ జోరు.. రిలీజ్.. షూటింగ్ పూర్తి.. షూటింగ్ స్టార్ట్‌

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇతర హీరోలకు సాధ్యం కానంత స్పీడ్‌ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేసిన ఒకే ఒక్క హీరోగా కూడా రవితేజ నిలిచాడు. ఆ సమయంలో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ...

Read More »

టైగర్ నాగేశ్వరరావు నిర్మాతకు సడన్ ఐటీ షాక్

టైగర్ నాగేశ్వరరావు నిర్మాతకు సడన్ ఐటీ షాక్

మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా చాలా బిజీగా పాల్గొంటున్నారు. అయితే ఈ సమయంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదరులు నిర్వహించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఐటీ జిఎస్టికి సంబంధించిన లావాదేవీల ...

Read More »

సాగ‌ర‌క‌న్య‌తో మాస్ రాజా హుక్ స్టెప్!

సాగ‌ర‌క‌న్య‌తో మాస్ రాజా హుక్ స్టెప్!

టైగర్ నాగేశ్వ‌రావు రిలీజ్ కి ఇంకా ప‌ది రోజులే స‌మ‌యం ఉండ‌టంతో యూనిట్ ప్ర‌చారంలో ప‌నుల్లో బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది. ర‌వితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రం కావ‌డంతో రాజాకి నార్త్ మార్కెట్ ఎంతో కీల‌కం. తెలుగు రాష్ట్రాల్లో అత‌ని సినిమాకి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. పోటీగా ‘లియో’ లాంటి సినిమా ఉన్నా! ...

Read More »

మ్యూజిక్ సిట్టింగ్స్ లో రవితేజ ‘ఖిలాడి’..!

మ్యూజిక్ సిట్టింగ్స్ లో రవితేజ ‘ఖిలాడి’..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ రమేష్ వర్మ రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌధరి మరియు డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్ బ్యానర్ పై సత్యనారాయణ ...

Read More »

రవితేజ చేతిలో ఓడిపోయిన శృతిహాసన్..!

రవితేజ చేతిలో ఓడిపోయిన శృతిహాసన్..!

అందాల ముద్దుగుమ్మ శృతి హసన్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సరసన ”క్రాక్” సినిమాలో నటిస్తోంది. తెలుగులో మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకముందు శృతి – రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘బలుపు’ సినిమా ...

Read More »

రవితేజ ఖిలాడి లో యాక్షన్ కింగ్ ఎంట్రీ

రవితేజ ఖిలాడి లో యాక్షన్ కింగ్ ఎంట్రీ

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ఖిలాడి సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఖిలాడి టైటిల్ తో ఇప్పటికే సినిమా వెయిట్ పెరిగింది. మాస్ కా బాస్ అంటూ పేరున్న రవితేజ అంతకు మించిన మాస్ టైటిల్ ను ఎంపిక చేయడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ...

Read More »

చట్టపరమైన ఇబ్బందుల్లో రవితేజ చిత్రం?

చట్టపరమైన ఇబ్బందుల్లో రవితేజ  చిత్రం?

మాస్ మహారాజా రవితేజ- శ్రుతి హాసన్ నటించిన క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజ్ కానుందని ప్రచారమవుతోంది. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా వార్త ఏమిటంటే.. క్రాక్ చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. వివరాల్లోకి వెళితే.. ఠాగూర్ మధు ఏడాదిన్నర క్రితం నిర్మించిన అయోగ్య (టెంపర్ తమిళ ...

Read More »

రవితేజ ‘క్రాక్’ నుంచి కిర్రాక్ ‘భూమ్ బద్దల్’ సాంగ్..!

రవితేజ ‘క్రాక్’ నుంచి కిర్రాక్ ‘భూమ్ బద్దల్’ సాంగ్..!

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “క్రాక్”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ సందడి చేయనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రుపందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ...

Read More »

రవితేజ ‘RT67’ నుంచి మరో సర్ప్రైజింగ్ పోస్టర్…!

రవితేజ ‘RT67’ నుంచి మరో సర్ప్రైజింగ్ పోస్టర్…!

మాస్ మహారాజా రవితేజ – డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘రాక్షసుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన రమేష్ వర్మ రూపొందించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఏ స్టూడియోస్ మరియు బాలీవుడ్ ...

Read More »

అన్నచెల్లి కాదు తండ్రి కూతురు

అన్నచెల్లి కాదు తండ్రి కూతురు

మాస్ మహారాజా రవితేజ అయిదు పదుల వయసు దాటి రెండేళ్లు అయినా కూడా మూడు పదుల వయసు వ్యక్తిగానే కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో నిన్న ఆయన డాటర్స్ డే సందర్బంగా షేర్ చేసిన ఫొటో ఒకటి వైరల్ అవుతుంది. అందులో రవితేజ మరియు ఆయన కూతురు మోక్షద అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోను చూసిన ...

Read More »

రవితేజ మీసం తిప్పి మరీ ఛాలెంజ్ చేస్తున్నాడు

రవితేజ మీసం తిప్పి మరీ ఛాలెంజ్ చేస్తున్నాడు

మాస్ మహారాజా రవితేజ.. గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో ‘బలుపు’ తర్వాత తెరకెక్కిన సినిమా ‘క్రాక్’. ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని రెండు మూడు సార్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను దర్శకుడు కొట్టి పారేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ...

Read More »
Scroll To Top