వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమా తీసి కూడా భారీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. మిర్యాలగూడెం లో జరిగిన అమృత ప్రణయ్ ల ప్రేమ కథ ఆపై పరువు హత్య చివరగా అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య ఇలా అన్నింటిపై రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాను చేశాడు. ఈ సినిమా ...
Read More »Tag Archives: వర్మ
Feed Subscriptionఅరియానా తీరుకు అప్పుడే ఆశ్చర్యపోయా: వర్మ
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాడు. అందులో అంతా కొత్త వారే నటించడంతో వారికి మంచి ఫేమ్ వస్తుంది. వర్మ వల్ల ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న వారు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఎంతో ...
Read More »60 ఏళ్లు వస్తున్నా ఇంకా 16 మంది అమ్మాయిలు కావాలా వర్మ?
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటాడు అనడంలో సందేహం లేదు. ప్రతి సారి కూడా వర్మ చేసే వ్యాఖ్యలు కనీసం వారం పది రోజులు ట్రెండ్ అవుతూ ఉంటాయి. కొన్ని సరదాగా అన్నవి ఉంటాయి.. కొన్ని వివాదాస్పదం అన్నవి ఉంటాయి. ...
Read More »వర్మ హీరో కొత్త లుక్ కు అంతా షాక్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మరియు నిర్మాణంలో వచ్చిన పలు సినిమాల్లో నటించిన హీరో ఫర్దీన్ ఖాన్ గత పదేళ్లుగా కనిపించకుండా పోయాడు. పదేళ్ల పాటు బిజీ హీరోగా వరుసగా సినిమాలు చేసిన ఫర్దీన్ 2010 తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఆ సమయంలోనే వర్కౌట్ లు మానేశాడో లేక విపరీతంగా తిన్నాడో ...
Read More »వివాదాస్పద సినిమాకు సెన్సార్ సాధించిన వర్మ
మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా మర్డర్ విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను అడ్డుకోవాలంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. మొదట కోర్టు వర్మ సినిమాపై స్టే విధించింది. అయితే హైకోర్టుకు వెళ్లిన వర్మ తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. సినిమా విడుదలకు సెన్సార్ ...
Read More »కరోనా వైరస్-2 ను వదిలిన వర్మ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘కరోనా వైరస్’ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. ఒక ఫ్యామిలీ కరోనాకు ముందు ఎంత సంతోషంగా ఉంది.. కరోనా సమయంలో ఎంత ప్యానిక్ అయ్యింది అనేది వర్మ చూపించాలనుకుంటున్నాడు. సింపుల్ కథ మరియు సింపుల్ గా రూపొందించిన ఈ సినిమా విడుదలకు ఎన్నో నెలల క్రితం మొదలు ...
Read More »వర్మ ‘మర్డర్’ కు కోర్టు గ్రీన్ సిగ్నల్!
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘మర్డర్’ సినిమా విడుదలను అడ్డుకుంటూ అమృత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో నల్లగొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. నల్లగొండ కోర్టు స్టేను హైకోర్టు కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రణయ్.. అమృతల ప్రేమ కథ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మారుతిరావు చనిపోవడం ఇలా అన్ని ...
Read More »వర్మ దయతో సెటిలయ్యిన ముద్దుగుమ్మలు
రామ్ గోపాల్ వర్మ శిష్యులు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉంటారు. ప్రముఖ దర్శకులు పలువురు ఆయన శిష్యులు అనడంలో సందేహం లేదు. ఆయన వద్ద ఒక్క సినిమాకు పని చేయాలని టెక్నీషియన్ మరియు నటీనటులు కోరుకునే వారు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆయన చేస్తున్న ప్రతి ఒక్క సినిమా ఏదో ఒక వివాదం ...
Read More »వర్మపై నాగబాబు స్పందన.. ఆశ్చర్యం.. అనూహ్యం
1990వ దశకంలో రాంగోపాల్ వర్మ అనే దర్శకుడి అవసరమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి లేదని.. నాడు రాఘవేంద్రరావు కోదండరామిరెడ్డి బీ గోపాల్ లాంటి గొప్ప గొప్ప దర్శకులున్నారని.. అలాంటి టైంలో రాంగోపాల్ వర్మ అనే కుర్రాడికి బోలెడంతా టాలెంట్ సినిమాలపై అవగాహన ఉండి తపించాడని.. సరైన అవకాశం దక్కించుకొని ‘శివ’తో ఇండస్ట్రీని షేక్ చేశాడని మెగా ...
Read More »‘ఆర్జీవీ మిస్సింగ్’ ఫస్ట్ లుక్… వర్మ చేతులకు బేడీలు…!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్ లో సినిమా అంటూ ”ఆర్జీవీ మిస్సింగ్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు వర్మ. ఈ సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ ఇది తాను ...
Read More »వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ ఫస్ట్ లుక్ పోస్టర్
రామ్ గోపాల్ వర్మ తన జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు. కరోనా టైంలో వరుసగా సినిమాలు తీస్తూ డిజిటల్ ఫార్మట్ లో విడుదల చేస్తూ ఉన్న వర్మ తాజాగా ‘దిశ ఎన్ కౌంటర్’ అనే సినిమాను ప్రకటించాడు. గత ఏడాది నవంబర్ లో జరిగిన దిశ గ్యాంగ్ రేప్ ఆ తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ కు ...
Read More »హీరోల మగతనంను ప్రశ్నించిన వర్మ
రామ్ గోపాల్ వర్మ అవతల ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా తాను అనాలనుకున్న మాట అనేస్తాడు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పేసే వర్మ ఆ తర్వాత వచ్చే విమర్శలను ఎదుర్కొనేందుకు కూడా సిద్దంగా ఉంటాడు. తాజాగా రియా విషయంలో వర్మ స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా ఉన్న విషయం తెల్సిందే. రియాకు మద్దతు తెలుపుతూ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets