Templates by BIGtheme NET
Home >> Tag Archives: సాయం

Tag Archives: సాయం

నయాపైసా సాయం చేయని ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడటమేనా?

పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ ఇదే. ప్రకాష్ రాజ్ కావాలనే పవన్ పై విమర్శలు చేశారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు తెలుగు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రకాష్ రాజ్.. ...

Read More »

నేనున్నానంటూ సాయంకు ముందుకు వచ్చిన మనోజ్

సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాల కోసం నిధులు సేకరిస్తూ ఉంటారు. ఇక కొందరు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో అందరికి తెలిసే విధంగా షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా ...

Read More »

ఐఏఎస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి సోనూసూద్ సాయం

మన దేశంలో ప్రతిభ ఉంటే ఆర్థిక స్తోమత ఉండదు. ఆ కారణం వల్ల ఎంతో మంది చదువును మద్యలో వదిలేస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదుకోవాలంటే పేద వారికి అందని ద్రాక్షే అయ్యింది. పేద వారు ఐఏఎస్ వంటి అత్యున్నత శిక్షణ ...

Read More »

నీ సాయం అంతా ఫేక్.. నెటిజన్ ట్రోలింగ్.. సోనూ ఇచ్చిన సమాధానం ఇదే!

కరోనా కాలం వెండితెర విలన్ ని రియల్ హీరోగా మార్చింది. ప్రజారవాణా వ్యవస్థలను ఆగిపోవడంతో దేశంలో వలస కూలీలంతా తమ సొంతూర్లకు చేరడానికి ఎన్ని అవస్థలు పడ్డారో తెలిసిందే. రోజుల తరబడి రహదారులపై నడుస్తూ తినడానికి తిండి లేక పడుకోడానికి షెల్టర్ ...

Read More »

పేదలకు ఇన్సూరెన్స్ సరే.. కోవిడ్ రోగులకు తక్షణ సాయం ఏదైనా?

భారతదేశంలో 50కోట్ల మంది పేదరికానికి ప్రధాన కారణం అనారోగ్యం.. ఆస్పత్రులకు పెట్టే ఖర్చు. నిజమే ఈ విషయాన్ని నిజాయితీగా చెప్పుకొచ్చారు మెగా కోడలు ఉపాసన కొణిదెల. ఇటీవలి కాలంలో కోవిడ్ 19 భారిన పడిన పేషెంట్లను నిలువు దోపిడీ చేస్తున్న ఆస్పత్రుల ...

Read More »