Home / Tag Archives: Riya

Tag Archives: Riya

Feed Subscription

రియా అరెస్ట్ ఖాయమేనా?

రియా అరెస్ట్ ఖాయమేనా?

బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో అందరూ అనుమానిస్తున్నట్టే రియా చుట్టే ఉచ్చు బిగుసుకుంటుంది. డ్రగ్స్ వ్యవహారమే సుశాంత్ మృతికి కారణంగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రియాకు తాజాగా ఆదివారం సమన్లు జారీ చేశారు. ముంబైలోని ఆమె ఇంటికి చేరుకొని విచారణ ...

Read More »

బ్యాంకాక్ ట్రిప్ లో సుశాంత్..సారా..3 రోజులు బయటకు రాలేదట!

బ్యాంకాక్ ట్రిప్ లో సుశాంత్..సారా..3 రోజులు బయటకు రాలేదట!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా భారీ ఎత్తున చర్చ సాగుతోంది. ఓవైపు కరోనాకు సంబంధించిన అప్డేట్స్ ఎడతెగని రీతిలో సాగుతున్నట్లే.. సుశాంత్ అంశంపై కొత్త కొత్త విషయాలు డైలీ బేసిస్ లో బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఎపిసోడ్ లో రియా కేంద్రంగా చాలానే చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ...

Read More »

రియా ఖర్చులతో సుశాంత్ కి తడిసి మోపెడు!

రియా ఖర్చులతో సుశాంత్ కి తడిసి మోపెడు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి చుట్టూ రోజుకో కొత్త సంగతి బయటికి వస్తోంది. సుశాంత్ మరణించి రెండు నెలలు పైనే అవుతున్నా అతని మృతి వెనక ఉన్న టాప్ సీక్రెట్ ఏమిటో బయటపడడం లేదు. మిస్టరీ ఏమిటో వీడటం లేదు. సుశాంత్ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ...

Read More »

సుశాంత్ మరణంపై రియా సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ మరణంపై రియా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తొలిసారి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు పంచుకున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు తనంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు హాజరు కానీయలేదని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రియా ఆరోపించింది. సుశాంత్ చనిపోయాడని ...

Read More »

రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా…?

రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా…?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ మరియు ఈడీ దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుశాంత్ మరణంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ఇక ఈ కేసు విషయంలో ముంబైలో సీబీఐ మరియు ఈడీ ...

Read More »
Scroll To Top