Home / Tag Archives: కరోనా పాజిటివ్

Tag Archives: కరోనా పాజిటివ్

Feed Subscription

ఆ స్టార్ కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్

ఆ స్టార్ కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్

కన్నడ స్టార్ చిరంజీవి సర్జా కొన్ని నెలల క్రితం హఠత్మరణం పాలవ్వడం ఆయన అభిమానులకు కన్నీరు మిగిల్చింది. చిరంజీవి చనిపోయిన సమయంలో ఆయన భార్య మేఘనా రాజ్ గర్బవతిగా ఉన్నారు. ఇటీవలే ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఇప్పుడిప్పుడే చిరంజీవి మృతి బాధ నుండి బయట పడుతున్న కుటుంబంకు షాక్ తగిలింది. మేఘనా రాజ్ తో ...

Read More »

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం..ఆ విమానాశ్రయం లో 7 మందికి పాజిటివ్ సర్వీసులు రద్దు!

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం..ఆ విమానాశ్రయం లో 7 మందికి పాజిటివ్ సర్వీసులు రద్దు!

కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచమే వణికిపోయింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుసున్నా కూడా ఇప్పటికి ఎంత మాత్రం తగ్గలేదు. ఇక తాజాగా కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఈ వైరస్ విజృంభిస్తోంది. ఈ కారణంగా చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్ పోర్టుల్లో ...

Read More »

యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్…!

యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్…!

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. రాజమౌళి – కీరవాణి ల కుటుంబం ...

Read More »

హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్ అంటూ..!

హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్ అంటూ..!

మహమ్మారీ విలయం కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులపై ఆందోళన నెలకొంది. ఇక ఇలాంటి పరిస్థితిలో అన్ లాక్ 5.0 అంటూ ఉన్న నియమనిబంధనలు కూడా సడలించడంతో విజృంభణ మరింత ఎక్కువ అవుతోందన్న ఆందోళన నెలకొంది. ఇటీవల షూటింగులకు పూర్తి స్థాయి అనుమతులు రావడం అనంతరం సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఆన్ లొకేషన్ కి వెళ్లి షూటింగుల్లో ...

Read More »

డోనాల్డ్ ట్రంప్ కి కరోనా పాజిటివ్ !

డోనాల్డ్ ట్రంప్ కి కరోనా పాజిటివ్ !

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గెలుపుకోసం అపసోపాలు పడుతున్న దేశాధ్యక్షుడు ట్రంప్ కు కొత్త సమస్య వచ్చి పడింది. నిన్నటివరకు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ట్రంప్కు అతి సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ముఖ్య సహాయకురాలు హోప్ హిక్స్ కరోనా బారినపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్కు అత్యంత సన్నిహితురాలుగా పేరొందిన హిక్స్ కరోనా బారినపడటంతో ...

Read More »

బిగ్ బాస్ స్టార్ కు కరోనా పాజిటివ్

బిగ్ బాస్ స్టార్ కు కరోనా పాజిటివ్

వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కరోనా భయపెడుతూనే ఉంది. సెలబ్రెటీలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా వారికి కూడా కరోనా నిర్థారణ అవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. ఎక్కువ శాతం మంది కరోనాను జయించగా కొందరు మాత్రం మృతి చెందుతున్నారు. మృతి ...

Read More »

మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్…!

మెగా బ్రదర్ కి కరోనా పాజిటివ్…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలో కూడా కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కాకపోతే రికవరీ అయ్యేవారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉండటం గమనించదగ్గ విషయ. ఇక కరోనా సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్ట ...

Read More »
Scroll To Top