స్టార్ హీరో బాలకృష్ణ తొలి దర్శకత్వం వహించి నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ `నర్తనశాల`దాదాపు 16 ఏళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమై కొంత వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నటి సౌందర్య మరణం కారణంగా కొన్ని రోజులు చిత్రీకరణ తర్వాత నిలిచిపోయింది. దర్శకుడిగా బాలకృష్ణ పనిని అభిమానులు ఎప్పుడూ చూడలేదు. పదహారు సంవత్సరాల క్రితం చిత్రీకరించిన ...
Read More »Tag Archives: నర్తనశాల
Feed Subscriptionనందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల..!
నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో నటించిన హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అయితే అప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలను దసరా కానుకగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ...
Read More »‘నర్తనశాల’లో సీనియర్ ఎన్టీఆర్… సినిమా పూర్తి చేసే ఆలోచనలో బాలయ్య…?
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన అద్భుతమైన చిత్రాలలో ‘నర్తనశాల’ ఒకటి. ఈ చిత్రాన్ని నటసింహ నందమూరి బాలకృష్ణ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడని సంకల్పించారు. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబు లతో 2004లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న ...
Read More »‘నర్తనశాల’లో దివంగత సౌందర్య ‘ద్రౌపది’ లుక్ విడుదల…!
నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌందర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ ...
Read More »నర్తనశాల’ నుంచి దివంగత శ్రీహరి ‘భీముడి’ లుక్…!
నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. బాలయ్య తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందించాలని సంకల్పించిన ‘నర్తనశాల’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ...
Read More »నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్…!
నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ళ క్రితం ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న ‘నర్తనశాల’కు తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ...
Read More »