తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రొడ్యూసర్ గా హీరోగా విలన్ గా ప్రతినాయకుడిగా హాస్యనటుడిగా ఎన్నో విలక్షమైన చిత్రాలు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ‘కలెక్షన్ కింగ్’ గా.. ‘డైలాగ్ కింగ్’ గా గుర్తుండిపోయారు. ఇక ఆయన నటవారసత్వంతో మంచు విష్ణు – మంచు మనోజ్ – మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో హీరోలుగా రాణించిన విష్ణు – మనోజ్ […]
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల డ్రగ్స్ వ్యవహారం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు విచారణ ప్రారంభించి పలువురిని అరెస్ట్ చేశారు. ఇక డ్రగ్స్ కేసులో ఇవాళ రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఎన్సీబీ విచారణకు వచ్చిన రియాను మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతికి కారణం రియా చక్రవర్తి అంటూ సోషల్ మీడియాలో మెజార్టీ జనాలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా రియా చక్రవర్తిని ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో కొందరు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సుశాంత్ మృతి కేసులో నిజా నిజాలు తెలియాల్సిన అవసరం ఉందంటూనే రియా ఇంకా దోషిగా తేలక ముందే ఆమెను మానసికంగా హింసించడం కరెక్ట్ కాదంటూ […]
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత మూడు రోజులుగా రియా చక్రవర్తిని విచారిస్తోంది. అయితే ఈ కేసులో నిజానిజాలు తెలియనప్పటికీ రియా చక్రవర్తి దోషి అన్నట్లు నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. దీంతో అందరి దృష్టిలో ఆమె వల్లనే సుశాంత్ మరణించాడు అని అందరూ నమ్మే పరిస్థితి […]