హోస్టింగ్ లో మామని బీట్ చేస్తుందా..?

దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఈ టాక్ షో ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలను సమంత తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయనుంది. ఇప్పటికే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో సామ్ ఈ టాక్ షో లో మాట్లాడింది. ఈ […]

బిబి4 : సమంతకు మామతో సమానంగా ఇచ్చారు

బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్న నాగార్జున కొన్ని వారాల పాటు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ ను చేసేందుకు గాను మనాలీ వెళ్లిన విషయం తెల్సిందే. ఆ కారణంగా గత ఆదివారం నాగ్ స్థానంలో హోస్ట్ గా సమంత వచ్చింది. ఆమె దసరా మారథాన్ ఎపిసోడ్ ను నిర్వహించి పాస్ మార్కులు పొందింది. కాస్త లెంగ్త్ ఎక్కువ అయ్యిందనే కాని సమంత హోస్టింగ్ పై విమర్శలు రాలేదు. అందుకే ఆమెను మరికొన్ని వారాలు పొడిగించే అవకాశం […]

కింగ్ మామని మించిన కోడలు

అక్కినేని వారి కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఫ్యాషన్ బ్రాండ్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. `సాకీ` పేరుతో సొంతంగా కాస్ట్యూమ్స్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది క్రేజీ హీరోయిన్ లు.. హీరోలు క్రేజీగా సొంత బ్రాండ్ లని స్టార్ట్ చేసి సరి కొత్త బిజినెస్ కి వెల్కమ్ చెప్పిన విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ… సోనమ్ కపూర్ అండ్ సిస్టర్స్ కూడా ఓన్ బ్రాండ్ […]

మామ అల్లుడు మళ్లీ రాబోతున్నారు

మామ అల్లుడు వెంకటేష్ మరియు నాగచైతన్యల మూవీ అంటూ దాదాపు అయిదు ఏళ్లు ఊరించి ఊరించి చివరకు వెంకీ మామతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో వీరిద్దరి మళ్లీ కలిసి నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ సురేష్ బాబు వద్ద మల్టీస్టారర్ కథ చెప్పాడని ఆ కథ వెంకటేష్ మరియు చైతూలకు బాగా సూట్ అవుతుంది అనే నమ్మకంతో సురేష్ […]