ఇస్మార్ట్ బ్యూటీ బాత్ రూం సెల్ఫీ

0

తెలుగు ప్రేక్షకులకు అక్కినేని హీరో నాగచైతన్య సవ్యసాచి సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ వెంటనే మరో అక్కినేని హీరో అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. రెండు సినిమాలు కూడా యావరేజ్ గానే నిలిచినా నిధికి మాత్రం అదృష్టం కలిసి వచ్చి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమాకు సంబంధించిన సక్సెస్ తో ఈ బ్యూటీ మరిన్ని సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది. తెలుగులో ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక ఫొటో లేదా వీడియోను షేర్ చేస్తూ ఉంటుంది.

సెల్ఫీలు ఎక్కువ షేర్ చేస్తూ ఉండే ఈ అమ్మడు ఇటీవల బాత్ రూం సెల్ఫీ అంటూ ఈ పొటోను షేర్ చేసింది. బాత్ రూంలో కూడా సెల్ఫీ ఏంటీ అమ్మడు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరికొందరు మాత్రం అందాల నిధి మీరు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ అందాల నిధిని క్రమం తప్పకుండా సోషల్ మీడియా ముందు పెడుతున్న మీకు అభినందనలు అంటున్నారు. బ్రాతో మాత్రమే ఉండి టాప్ ఏమీ లేకుండా సెల్ఫీ తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తతం రెండు తమిళ సినిమాల్లో ఒక తెలుగు సినిమాలో నటిస్తోం