సెక్స్ కంటే ఎక్కువ ఇష్టమైనది ఏంటీ అంటే మహేష్ హీరోయిన్ ఆన్సర్ ఇది

0

టాలీవుడ్ ప్రేక్షకులకు భరత్ అనే నేను మరియు వినయ విధేయ రామ సినిమాలతో సుపరిచితం అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సీనియర్ స్టార్ హీరోల నుండి యంగ్ స్టార్స్ వరకు ఆమె తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ అమ్మడు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది. సరదాగా అభిమానులతో మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడిని ఒక వ్యక్తి లైవ్ చాట్ లో అడిగిన ప్రశ్న వైరల్ అయ్యింది.

ఎప్పటిలాగే అభిమానులతో లైవ్ చాట్ చేస్తుండగా కియారా అద్వానీకి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. సాదారణంగా అయితే ఇతరులు ఇలాంటి ప్రశ్నలను లైట్ తీసుకుంటారు. కాని కియారా అద్వానీ మాత్రం స్పందించింది. చాలా సింపుల్ గా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి ప్రశ్న అడిగిన వాడు కూడా షాక్ అయ్యేలా చేసింది. ఇంతకు ఆ ప్రశ్న ఏంటీ అంటే.. మీకు సెక్స్ కాకుండా అత్యంత ఆనందాన్ని ఇచ్చేవి ఏంటీ? ఆ ప్రశ్నకు కియారా స్పందిస్తూ పిజ్జా టాప్స్ మరియు షాపింగ్ చేయడం మంచి సినిమాలు చూడటం వల్ల కూడా నేను ఆనందంగా ఉంటాను అంటూ సమాధానం ఇచ్చింది.