బికినీ వేసి రెచ్చగొడుతున్న రాంచరణ్ భామ!!

0

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల అందాల ఆరబోతకు వారి వయసుకు సంబంధం ఉండదు. వయసు ఎన్ని పదులు దాటినా వయ్యారి భామలు తమ అందాలను కెమెరా ముందు పరచడానికి ఏమాత్రం వెనకాడరు. ఈ మధ్య మరీ వయసు పెరిగినా కొద్దీ స్కిన్ షోకి హద్దులు తగ్గించుకుంటూ వస్తున్నారు. సీనియర్ హీరోయిన్ల దగ్గర నుండి అప్ కమింగ్ హీరోయిన్ల వరకు ఎవరూ కూడా ‘సారీ టు బికినీ’ వేసి అలరించేందుకు వెనకడుగు వేయడంలేదు. ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు.. ఎల్లప్పుడూ రెడీనే. అది సినిమా కోసం అయినా ఫోటోషూట్ కోసమైనా.. ఆఖరికి యాడ్ కోసమైనా బికినీ వేసేందుకు రెడీనే అంటున్నారు. తాజాగా నాలుగు పదుల వయసు పైపడిన బాలీవుడ్ సుందరి కిమ్ శర్మ.. స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసి సోషల్ మీడియాలో వేడిని పెంచుతోంది.

‘ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద’ అంటూ ఖడ్గం సినిమాలో ఆడిపాడిన కిమ్ శర్మ.. ఆ తర్వాత మగధీర సినిమాలో జోర్సే అంటూ జోరు చూపించింది. ప్రస్తుతం ఈ వయ్యారి వయసు నలభై ఏళ్ళు. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన ఈ భామ.. అఫైర్లతో మాత్రం పాపులర్ అయింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి మొహబ్బాతేన్ సినిమాతో బాలీవుడ్ లో నటిగా అరంగేట్రం చేసింది. సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టీవ్ గా ఉండే కిమ్ శర్మ.. ఇంస్టాగ్రామ్ వేదికగా బికినీ ఫోటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. మొత్తానికి కిమ్ సోయగాలతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం అమ్మడి బికినీ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వయ్యారి సినిమా అవకాశాలు వస్తే మళ్లీ జోరు చూపించేలా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.