చీర కట్టులో ఇంత సెక్సీగానా

0

ముంబయి ముద్దుగుమ్మ మాళవిక శర్మ సౌత్ లో మెల్లగా పాగా వేసే ప్రయత్నం చేస్తోంది. నేల టికెట్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తర్వాత రెడ్ సినిమాలో రామ్ కు జోడీగా నటించింది. ప్రస్తుతం కూడా రెండు మూడు సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఊరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటో అందరి దృష్టిన ఆకర్షిస్తోంది. చీర కట్టులో కనిపించిన ఈ అమ్మడు సరికొత్తగా కనిపించి వావ్ అనిపించింది.

చీర కట్టులో కనిపించిన ఈ అమ్మడు సెక్సీ గా అందాల ప్రదర్శణ చేయడంతో పాటు వావ్ అనిపించే ఫిజిక్ తో అందరిని మెస్మరైజ్ చేస్తోంది. తెలుగులో ఈ అమ్మడు చేసిన సినిమాలతో మంచి గుర్తింపును దక్కించుకున్నా కూడా ఇంకా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. అయితే ఈమె ముందు ముందు స్టార్ హీరోయిన్స్ కు మోస్ట్ వాంటెడ్ గా మారడం ఖాయం అంటూ ఈ ఫొటోలను చూస్తుంటే మాత్రం అనిపిస్తుంది.