Home / Cinema News (page 42)

Category Archives: Cinema News

Feed Subscription

Read letest telugu news of all cities of india also available telugu news online only on telugunow.

నా మిత్రుడు నేను తాంత్రిక విద్యను ఫాలో అయ్యాం: స్టార్ డైరెక్టర్

నా మిత్రుడు నేను తాంత్రిక విద్యను ఫాలో అయ్యాం: స్టార్ డైరెక్టర్

టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కమెడియన్ సునీల్ స్నేహం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ సినిమా అవకాశాల కోసం భీమవరం నుండి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. పంజాగుట్టలో ఒకే రూమ్ లో సినీప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత త్రివిక్రమ్ రైటర్ గా సునీల్ కమెడియన్ గా అవకాశాలు పొందుతూ ఈ స్థాయికి వచ్చారు. ...

Read More »

రూల్స్ పక్కన పెట్టేసిన రాజమౌళి.. చెర్రీ ఎన్టీయార్ ఫ్రీబర్డ్స్

రూల్స్ పక్కన పెట్టేసిన రాజమౌళి.. చెర్రీ ఎన్టీయార్ ఫ్రీబర్డ్స్

దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా అంటే హీరోలకు ఎన్ని కండీషన్లు ఉంటాయో తెలిసిందే. అందులో ప్రధానమైంది.. తన సినిమా షూటింగ్ పూర్తయి విడుదలయ్యేంత వరకూ హీరో మరో సినిమా అంగీకరించకూడదు. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఇటు రామ్ చరణ్ అటు ఎన్టీఆర్ కు సైతం ఇవే కండీషన్స్ అప్లై అయ్యాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అలా 2018 నవంబర్ లో ...

Read More »

బికినీ వేసి రెచ్చగొడుతున్న రాంచరణ్ భామ!!

బికినీ వేసి రెచ్చగొడుతున్న రాంచరణ్ భామ!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల అందాల ఆరబోతకు వారి వయసుకు సంబంధం ఉండదు. వయసు ఎన్ని పదులు దాటినా వయ్యారి భామలు తమ అందాలను కెమెరా ముందు పరచడానికి ఏమాత్రం వెనకాడరు. ఈ మధ్య మరీ వయసు పెరిగినా కొద్దీ స్కిన్ షోకి హద్దులు తగ్గించుకుంటూ వస్తున్నారు. సీనియర్ హీరోయిన్ల దగ్గర నుండి అప్ కమింగ్ హీరోయిన్ల ...

Read More »

నాభితో నాగిని నృత్యం .. జాన్వీ మెరుపులు!

నాభితో నాగిని నృత్యం .. జాన్వీ మెరుపులు!

కరీనా కపూర్ ఖాన్ పాటకు జాన్వి కపూర్ బెల్లీ డాన్స్ ట్విస్ట్ అనూహ్యంగా అంతర్జాలంలో సునామీలా మారింది. ఈ వీడియోలో జాన్వి అద్భుతమైన బెల్లీ డ్యాన్స్ నైపుణ్యం మైమరిపించింది. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి మనోహరి నోరా ఫతేహి.. గాబ్రియేలా రేంజులోనే బెల్లీ నృత్యంతో మెరుపులు మెరిపించింది ఈ కుర్రబ్యూటీ. తన సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల ...

Read More »

ప్రాధాన్యత పెంచాకే సంతకం చేసిన సాయి పల్లవి

ప్రాధాన్యత పెంచాకే సంతకం చేసిన సాయి పల్లవి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసినదే. పింక్ రీమేక్ `వకీల్ సాబ్` చిత్రీకరణ పూర్తయింది. తదుపరి `అయ్యపనమ్ కోషియం` రీమేక్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడు. ఫిబ్రవరి లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈలోగానే నాయికను ఫైనల్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహకాల్లో ఉన్నారు. ...

Read More »

మహేష్ కోసం రూపం మార్చేస్తున్న మహానటి

మహేష్ కోసం రూపం మార్చేస్తున్న మహానటి

పాత్ర స్వభావానికి తగ్గట్టు ఫిజికల్ గా రూపురేఖల్లో మార్పు తేవడం ఆర్టిస్టులకు చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మన స్టార్లు ఎంతో కమిట్ మెంట్ తో ఉంటారు. ఇంతకుముందు కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ కోసం సన్నజాజి రూపానికి షిఫ్టయ్యింది. మహానటి లుక్ కి పూర్తి భిన్నమైన రూపంతో సర్ ప్రైజ్ చేసింది. అయితే ఆ ...

Read More »

సింగర్ సునీత వివాహంపై మెగా బ్రదర్ కామెంట్స్..!

సింగర్ సునీత వివాహంపై మెగా బ్రదర్ కామెంట్స్..!

ఇటీవల సింగర్ సునీత – మ్యాంగో రామ్ వీరపనేని వివాహం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని ఓ ఆలయంలో శనివారం రాత్రి.. సన్నిహితులు కొద్దిమంది సినీ రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. రామ్ – సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించారు. అయితే ఇప్పుడు సునీత పెళ్లి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ...

Read More »

సింప్లిసిటీనే పటౌడీ వారసురాలి అలంకరణ

సింప్లిసిటీనే పటౌడీ వారసురాలి అలంకరణ

బాలీవుడ్ లో నటవారసురాలు సారా అలీఖాన్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. స్టార్ హీరోల సరసన క్రేజీ ఆఫర్లతో బ్లాక్ బస్టర్లు అందుకుని కెరీర్ పరంగా దూసుకుపోతోంది సారా. సైఫ్ అలీఖాన్ – అమృత జంట కుమార్తెగా ఈ భామ ప్రతిభ పరంగా తల్లిదండ్రులకు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తోంది. ఇటీవలే వరుణ్ ధావన్ సరసన ...

Read More »

అప్పటికింకా నా వయసు నిండా పదిహేడే!

అప్పటికింకా నా వయసు నిండా పదిహేడే!

అమెరికా కోడలు ప్రియాంక చోప్రా `లీన్ .. మీన్ అండ్ ఆల్ 17` అన్న క్యాప్షన్ తో ఆమె 17 ప్రాయం త్రోబ్యాక్ ఫోటోను పంచుకోగా అది సునామీ వేగంతో సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా టీనేజీ జ్ఞాపకాల్లోకి ప్రయాణించింది. 38 ఏళ్ల ఈ అందాల నటి తన త్రోబాక్ ట్రెజరీ ...

Read More »

నాన్ బాహుబలి కేటగిరీలో `ఇండస్ట్రీ హిట్`

నాన్ బాహుబలి కేటగిరీలో `ఇండస్ట్రీ హిట్`

2020 లో సంచలన విజయం సాధించిన అల వైకుంఠపురములో.. తొలి వార్షికోత్సవ వేడుక ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈవెంట్లో బన్ని.. త్రివిక్రమ్ సహా పలువురు ఎమోషనల్ స్పీచ్ లతో కట్టిపడేసారు. తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ `AA ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్ పోస్టర్` ని అధికారిక ఇన్ స్టాలో షేర్ చేసింది. ...

Read More »

జాంబిరెడ్డి విడుదల తేదీ ప్రకటించిన ప్రశాంత్ వర్మ.. ఎప్పుడంటే??

జాంబిరెడ్డి విడుదల తేదీ ప్రకటించిన ప్రశాంత్ వర్మ.. ఎప్పుడంటే??

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన ఫస్ట్ సినిమా ‘అ!’ తోనే విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు. సరికొత్త కాన్సెప్ట్తో తెలుగు ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చాడు. ఇక యాంగ్రీమ్యాన్ రాజశేఖర్తో ‘కల్కి’ చిత్రం తెరకెక్కించాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం తన మూడో సినిమా జాంబిరెడ్డిని ...

Read More »

దుబాయ్ బాత్రూమ్ లో జారి పడిపోయిందట

దుబాయ్ బాత్రూమ్ లో జారి పడిపోయిందట

ఓ వైపు బాత్రూమ్ లో జారి పడి గాయాలైనా మరోవైపు సాంగ్ షూట్ లో పాల్గొంది నభా నటేష్. ఆ ప్రమాదాన్ని ఏమాత్రం ఖాతరు చేయక తన కమిట్ మెంట్ తో మెప్పించింది. ఆ తర్వాత కేవలం రెండు వారాల విరామం మాత్రమే తీసుకుంది. పాట కోసం నృత్యాలు చేయాల్సి వచ్చింది. `సోలో బ్రాతుకే సో ...

Read More »

పాతికేళ్ల సందర్బంగా కన్ఫర్మ్ చేసిన దర్శకేంద్రుడు

పాతికేళ్ల సందర్బంగా కన్ఫర్మ్ చేసిన దర్శకేంద్రుడు

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందడి ‘ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు తాను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా తన శిష్యురాలు గౌరీ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జాన్వీ కపూర్ ను లేదా ఖుషీ కపూర్ ...

Read More »

నెట్టింట శిశువు పాదాలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన విరాట్ సోదరుడు!

నెట్టింట శిశువు పాదాలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన విరాట్ సోదరుడు!

బాలీవుడ్ సినీ పరిశ్రమలో అనుష్క శర్మ భారత అంతర్జాతీయ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీ ఇద్దరు మేటినే. ఎందుకంటే ఈ జంట ఎక్కడ కనిపించినా సందడిగానే ఉంటుంది. ఇటీవల వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. సోమవారం అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్బంగా విరాట్ అనుష్కల కుటుంబాలతో పాటు అభిమానులులో కూడా సందడి ...

Read More »

నగరంలో ప్రత్యక్షమైన దేవసేన.. పిక్స్ వైరల్!

నగరంలో ప్రత్యక్షమైన దేవసేన.. పిక్స్ వైరల్!

‘భాగమతి’ సినిమా తర్వాత ‘నిశ్శబ్ధం’ అనే సినిమాలో నటించింది స్వీటీ అనుష్క. ఆ మూవీ తర్వాత ఇప్పటి వరకూ మరో సినిమాకు కమిట్ అవ్వలేదు దేవసేన. దీంతో.. స్వీటీ సినిమా ముచ్చట్ల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే.. ఆ న్యూస్ కన్నా ముందు తనే దర్శనమిచ్చింది అనుష్క. కొద్ది రోజులుగా వెండితెరపై కనిపించకుండా అభిమానులను నిరాశకు ...

Read More »

‘కపటధారి’ ట్రైలర్ టాక్

‘కపటధారి’ ట్రైలర్ టాక్

అక్కినేని హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ “కపటధారి”. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మించాడు. ఇది కన్నడ హిట్ ‘కావలధారి’ సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఇప్పటికే ‘కపటధారి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ...

Read More »

‘రంభ ఊర్వశి.. సాంగ్’తో ఊపేస్తున్న మోనాల్ గజ్జర్.. కొత్తపాట విడుదల!!

‘రంభ ఊర్వశి.. సాంగ్’తో ఊపేస్తున్న మోనాల్ గజ్జర్.. కొత్తపాట విడుదల!!

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా తెరకెక్కిన తాజా చిత్రం అల్లుడు అదుర్స్. ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 14న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అల్లుడు అదుర్స్ మేకర్స్ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లిరికల్ సాంగ్స్ అంటూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసిన చిత్రబృందం.. ...

Read More »

విశాల్ విశ్వరూపమే ‘చక్ర’

విశాల్ విశ్వరూపమే ‘చక్ర’

తమిళ స్టార్ హీరోల్లో అజిత్ .. విజయ్ .. సూర్య .. తరువాత స్థానంలో విశాల్ కనిపిస్తాడు. విశాల్ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే అంశాలు .. యూత్ కోరుకునే అంశాలు ఉన్నప్పటికీ మాస్ ఆడియన్స్ ఇష్టపడే యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే విశాల్ ను యాక్షన్ హీరోగానే చూస్తారు. ఆయన సినిమాలను ఆ ...

Read More »

సునీత మ్యారేజ్ కు సుమ ఖరీదైన గిఫ్ట్

సునీత మ్యారేజ్ కు సుమ ఖరీదైన గిఫ్ట్

సింగర్ సునీత వివాహం ఇటీవల రామ్ వీరపనేని తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సునీత మరియు రామ్ ల సన్నిహితులు బంధువులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా ఈ పెళ్ల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక సునీతకు సుదీర్ఘ కాలంగా స్నేహితురాలు అయిన యాంకర్ సుమ ...

Read More »

అన్నట్లుగానే సోహెల్ ఇచ్చేశాడు

అన్నట్లుగానే సోహెల్ ఇచ్చేశాడు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో సోహెల్ చాలా ప్రత్యేకంగా నిలిచాడు. అభిజిత్ విన్నర్ గా నిలిచినా కూడా సోహెల్ కు మంచి పేరు మరియు డబ్బు వచ్చాయి. నెం.3 గా నిలిచిన సోహెల్ కు పాతిక లక్షల నగదు మరియు నాగార్జున నుండి 10 లక్షల రూపాయలు వచ్చాయి. తనకు వచ్చిన దాంట్లోంచి ...

Read More »
Scroll To Top